Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » మాధురీ కోరిక తీర్చిన కుర్ర హీరో!

మాధురీ కోరిక తీర్చిన కుర్ర హీరో!

  • May 30, 2016 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాధురీ కోరిక తీర్చిన కుర్ర హీరో!

ఎంత డబ్బు, స్టాటస్ ఉన్నప్పటికీ.. హీరోయిన్లకు కూడా తీరని కోరికలు చాలా ఉంటాయ్. అలాగే.. సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కు కూడా ఓ తీరని కోరిక ఉండిపోయిందట. అయితే.. ఇటీవల యువ కథానాయకుడు రితీష్ దేశ్ ముఖ్ ద్వారా సదరు కోరికను తీర్చుకొందంట మాధురీ. ఇంతకీ ఏమా కోరిక? ఎలా తీరింది? అనుకొంటున్నారా?

విషయం ఏంటంటే.. మాధురి దీక్షిత్ కి ఓ మరాఠి పాటకు డ్యాన్స్ చేయాలన్నది చిరకాల కోరిక. అయితే.. తాను మరాఠీ సినిమాల్లో నటించకపోవడం మరియు సదరు పాటకు తనతో జత కట్టేవాళ్లు లేకపోవడంతో.. ఇప్పటివరకూ ఆ కోరిక కలగానే ఉండిపోయిందట.

అయితే.. ప్రస్తుతం ఓ డ్యాన్స్ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న మాధురీ, సదరు షోకి తన తాజా చిత్రం “హౌస్ ఫుల్ 3” ప్రమోషన్ కోసం వచ్చాడు యువ కథానాయకుడు రితీష్ దేశ్ ముఖ్. అతడితో కలిసి మరాఠీ తాజా సెన్సేషన్ అయిన “సైరత్” సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేసి తన చిరకాల కోరిక తీచుకోంది మాధురీ. అదండీ సంగతి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Madhuri Dixit
  • #Madhuri Dixit Movies
  • #Riteish Deshmukh
  • #Riteish Deshmukh Movies

Also Read

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

related news

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

1 hour ago
తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

2 hours ago
Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

2 hours ago
Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

18 hours ago

latest news

Samyuktha Menon: అఖండ 2 లో సంయుక్త మీనన్ రోల్ కి ఇంత ప్రాముఖ్యత ఉందా..?

53 mins ago
Ram Pothineni: నిజాలు మాట్లాడిన రామ్‌… హీరోలందరూ ఇలా మాట్లాడితే బాగుండు..

Ram Pothineni: నిజాలు మాట్లాడిన రామ్‌… హీరోలందరూ ఇలా మాట్లాడితే బాగుండు..

1 hour ago
Andhra King Taluka: ఆయన కాకుండా వేరే హీరో ఉండి ఉంటే ‘ఆంధ్రా కింగ్‌’కి కనెక్ట్ అయ్యేవారా?

Andhra King Taluka: ఆయన కాకుండా వేరే హీరో ఉండి ఉంటే ‘ఆంధ్రా కింగ్‌’కి కనెక్ట్ అయ్యేవారా?

2 hours ago
Ibomma Ravi: ఐబొమ్మ రవిని రాబిన్‌ హుడ్‌ని చేసింది టాలీవుడ్‌ కాదా.. ప్రేక్షకుల్ని అంటే ఎలా?

Ranveer Singh: క్షమాపణలు చెప్పిన రణ్ వీర్ సింగ్….! ఇకనైనా వివాదం సద్దుమణుగుతుందా??

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version