Rakesh weds Sujatha: గ్రాండ్‌గా ‘జబర్దస్త్’ రాకేష్ – సుజాత్ వెడ్డింగ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఈ వెడ్డింగ్ సీజన్‌లో స్మాల్ అండ్ సిల్వర్ స్క్రీన్ సెలబ్రిటీలంతా పెళ్లి పీటలెక్కుతున్నారు.. తమ మనసుకి నచ్చిన వారితో ఏడడుగులేస్తూ.. కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నారు.. తాజాగా ‘జబర్దస్త్’ తో పాపులర్ అయిన రాకింగ్ రాజేష్, సుజాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. ఫ్రెండ్స్, బుల్లితెర నటీనటులు, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో తిరుపతిలో వీరి వివాహం జరిగింది.. రాజేష్ – సుజాతలది ప్రేమ పెళ్లి కావడం విశేషం.. ‘జబర్దస్త్’ లో ఎంట్రీ ఇచ్చి..

తనదైన కామెడీ టైమింగ్‌తో, ఎక్కువగా చిన్న పిల్లలతో స్కిట్స్ చేస్తూ అలరించిన రాకేష్‌కి.. టాలెంట్‌కి తోడు టైం కలిసి రావడంతో టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు.. ఈమధ్య అందరిలానే స్కిట్స్ చేస్తున్నాడు.. ఓ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా వర్క్ చేసిన సుజాత.. తర్వాత ‘బిగ్ బాస్’ లోకి వెళ్లి గుర్తింపు తెచ్చుకుంది.. రాకేష్ టీంలో స్కిట్స్ కేడా చేసింది.. వీరికి అంతకుముందే పరిచయముంది.. కలిసి కామెడీ చేస్తూ..

ఆన్ స్క్రీన్ జంటగా కెమిస్ట్రీ పండించిన ఈ జోడీ రియల్ లైఫ్‌లోనూ జంటగా మారారు.. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు, బుల్లితెర సెలబ్స్ విషెస్ తెలియజేస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus