Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కాంట్రోవర్సీకి చెక్ పెట్టిన సంపత్ నంది!
  • #సోషల్‌ మీడియా బెదిరింపులపై స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌..
  • #‘రెట్రో’ ట్రైలర్‌ ఎందుకలా చేసినట్లు?

Filmy Focus » Movie News » Pelli SandaD: ‘పెళ్లి సందడి’ ఓటీటీ రిలీజ్.. ఇంత లేట్ ఎందుకంటే..?

Pelli SandaD: ‘పెళ్లి సందడి’ ఓటీటీ రిలీజ్.. ఇంత లేట్ ఎందుకంటే..?

  • June 22, 2022 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pelli SandaD: ‘పెళ్లి సందడి’ ఓటీటీ రిలీజ్.. ఇంత లేట్ ఎందుకంటే..?

ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సినిమాలే నెల, రెండు నెలల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ఓ మీడియం బడ్జెట్ సినిమా ఎనిమిది నెలల తరువాత ఓటీటీలోకి వస్తుండడం విచిత్రంగా ఉంది. గతేడాది విడుదలైన ‘పెళ్లి సందడి’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో శ్రీకాంత్ వారసుడు రోషన్ హీరోగా నటించిన సినిమా ఇది. ఈ సినిమాతోనే శ్రీలీల హీరోయిన్ గా పరిచయమైంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకొని తెరకెక్కించిన ఈ సినిమా పెద్దగా ఏం ఆడలేదు.

జరిగిన బిజినెస్ కి థియేటర్లలో డబ్బులు బాగానే వచ్చాయి కానీ చూసిన వాళ్లెవరూ అంత బాగుందని చెప్పిన దాఖలాలు లేవు. నిజానికి ఈ సినిమా చూడని వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఓటీటీలో చూద్దామంటే నెలలు గడుస్తున్నా.. ఎంతకీ రావడం లేదు. టీవీ ఛానెల్ లోనూ ఈ సినిమా ఊసు లేదు. ముఖ్యంగా కీరవాణి పాటలు, శ్రీలీల గ్లామర్ షోని చిన్న తెరపై ఎంజాయ్ చేద్దామనుకునే వారికి నిరాశే మిగిలింది.

ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించి ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నిజానికి ఇంత లేట్ గా ప్రీమియర్స్ అంటే ఎవరూ పట్టించుకోరు కానీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అనౌన్స్ చేయగానే సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ రియాక్షన్లే కనిపించాయి. ఈ సినిమా ఇంత ఆలస్యంగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే.. ‘పెళ్లి సందడి’ టీమ్ అడిగిన రేట్ కి ఓటీటీలు ఒప్పుకోలేదు.

దాంతో చర్చలతోనే పుణ్యకాలం గడిచిపోయింది. యూట్యూబ్ లో వీడియో సాంగ్స్ మాత్రం హల్చల్ చేశాయి. డిమాండ్ ఉన్నప్పుడే సినిమాను అమ్ముకోవాలి. లేదంటే సామాన్య ప్రేక్షకుల్లో ప్రీమియర్స్ పట్ల ఆసక్తి తగ్గిపోతుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowri Ronanki
  • #Pelli SandaD Movie
  • #Prakash Raj
  • #Roshan
  • #Sree Leela

Also Read

Odela 2 Collections: సగానికి సగం పడిపోయాయి.. ఇలా అయితే ఎలా?

Odela 2 Collections: సగానికి సగం పడిపోయాయి.. ఇలా అయితే ఎలా?

Arjun Son Of Vyjayanthi Collections: మొదటి సోమవారం మరింత తగ్గాయిగా ..!

Arjun Son Of Vyjayanthi Collections: మొదటి సోమవారం మరింత తగ్గాయిగా ..!

Mahesh Babu: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి ఈడీ నోటీసులు.. ఆ రెండు సంస్థల వల్లే..!

Mahesh Babu: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి ఈడీ నోటీసులు.. ఆ రెండు సంస్థల వల్లే..!

Weekend Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!

Weekend Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!

Kamal Haasan: త్రిష పై కమల్ హాసన్ సెటైర్లు.. వీడియో వైరల్!

Kamal Haasan: త్రిష పై కమల్ హాసన్ సెటైర్లు.. వీడియో వైరల్!

Odela 2 Collections: జస్ట్ ఓకే.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష!

Odela 2 Collections: జస్ట్ ఓకే.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష!

related news

Jack: జాక్.. హీరోకు ఎంత లాస్ అంటే..?

Jack: జాక్.. హీరోకు ఎంత లాస్ అంటే..?

Jack Collections: ‘జాక్’…. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ లేనట్టేనా?

Jack Collections: ‘జాక్’…. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ లేనట్టేనా?

Jack Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘జాక్’!

Jack Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘జాక్’!

Jack Collections: మరింతగా డౌన్ అయిన ‘జాక్’!

Jack Collections: మరింతగా డౌన్ అయిన ‘జాక్’!

Jack Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘జాక్’!

Jack Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘జాక్’!

Jack Collections: 3వ రోజు మరింత తగ్గాయి!

Jack Collections: 3వ రోజు మరింత తగ్గాయి!

trending news

Odela 2 Collections: సగానికి సగం పడిపోయాయి.. ఇలా అయితే ఎలా?

Odela 2 Collections: సగానికి సగం పడిపోయాయి.. ఇలా అయితే ఎలా?

12 hours ago
Arjun Son Of Vyjayanthi Collections: మొదటి సోమవారం మరింత తగ్గాయిగా ..!

Arjun Son Of Vyjayanthi Collections: మొదటి సోమవారం మరింత తగ్గాయిగా ..!

12 hours ago
Mahesh Babu: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి ఈడీ నోటీసులు.. ఆ రెండు సంస్థల వల్లే..!

Mahesh Babu: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి ఈడీ నోటీసులు.. ఆ రెండు సంస్థల వల్లే..!

19 hours ago
Weekend Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!

Weekend Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!

1 day ago
Kamal Haasan: త్రిష పై కమల్ హాసన్ సెటైర్లు.. వీడియో వైరల్!

Kamal Haasan: త్రిష పై కమల్ హాసన్ సెటైర్లు.. వీడియో వైరల్!

1 day ago

latest news

Priyadarshi: ‘సారంగపాణి’ జాతకాల పిచ్చోడు.. ప్రియదర్శి వాటికి దూరం..!

Priyadarshi: ‘సారంగపాణి’ జాతకాల పిచ్చోడు.. ప్రియదర్శి వాటికి దూరం..!

11 hours ago
సీక్వెల్‌ అంటే భయం.. కానీ యాడ్‌ అవుతానంటున్న ‘ఆదిత్య 369’ నిర్మాత!

సీక్వెల్‌ అంటే భయం.. కానీ యాడ్‌ అవుతానంటున్న ‘ఆదిత్య 369’ నిర్మాత!

11 hours ago
Allu Arjun: అల్లు అర్జున్‌ – అట్లీ సినిమా.. లుక్‌ ఫిక్స్‌ అయ్యారా?

Allu Arjun: అల్లు అర్జున్‌ – అట్లీ సినిమా.. లుక్‌ ఫిక్స్‌ అయ్యారా?

11 hours ago
Aamir Khan: ‘మహాభారతం’ స్టార్ట్‌ చేస్తారట.. కానీ ఆయన ఉంటారో లేదో తెలియదట!

Aamir Khan: ‘మహాభారతం’ స్టార్ట్‌ చేస్తారట.. కానీ ఆయన ఉంటారో లేదో తెలియదట!

12 hours ago
జూలై ఆ ముగ్గురికీ చాలా కీలకం!

జూలై ఆ ముగ్గురికీ చాలా కీలకం!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version