2019 లో మలయాళంలో రూపొందిన ‘లూసిఫర్’ సినిమా అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా తెలుగులో డబ్ అయినప్పటికీ రీమేక్ చేశారు. దానికి మంచి టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఇక ‘లూసిఫర్’ కి సీక్వెల్ గా ‘ఎల్ 2 – ఎంపురాన్’ (L2: Empuraan) రూపొందింది. మార్చి 27న ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి నెగిటివ్ రెస్పాన్స్ […]