Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » RTC Cross Roads: మరో మల్టీప్లెక్స్.. సింగిల్ స్క్రీన్స్ వైబ్ మిస్ అయినట్లే..

RTC Cross Roads: మరో మల్టీప్లెక్స్.. సింగిల్ స్క్రీన్స్ వైబ్ మిస్ అయినట్లే..

  • February 5, 2026 / 05:43 PM ISTByFilmy Focus Writer
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RTC Cross Roads: మరో మల్టీప్లెక్స్.. సింగిల్ స్క్రీన్స్ వైబ్ మిస్ అయినట్లే..

హైదరాబాద్ సినిమా హిస్టరీలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు ఒక స్పెషల్ పేజీ ఉంటుంది. ఇక్కడి థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేసే రచ్చ, ఆ కటౌట్లు, ఈలలు.. ఆ వైబే వేరు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. దశాబ్దాలుగా సింగిల్ స్క్రీన్స్‌కు అడ్డాగా ఉన్న ఈ ఏరియాలో మల్టీప్లెక్స్ కల్చర్ స్పీడ్ అందుకుంది. లేటెస్ట్ టెక్నాలజీ, లగ్జరీ కోరుకునే నేటి తరం ఆడియన్స్ కోసం ఈ వింటేజ్ అడ్డా ఇప్పుడు సరికొత్త హంగులు అద్దుకుంటోంది.

RTC Cross Roads

ఈ మార్పుకు మెయిన్ సెంటర్ పాయింట్ చిక్కడపల్లిలోని ఓడియన్ మాల్. ఇక్కడ రీసెంట్‌గా ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రాండ్‌గా ఓపెన్ అయింది. ఏకంగా 8 స్క్రీన్స్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ థియేటర్ మల్టీప్లెక్స్ లవర్స్‌కు ఫుల్ మీల్స్ లాంటిది. ఇది చాలదన్నట్లు త్వరలోనే AMB సినిమాస్ కూడా ఇక్కడికి రాబోతోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీనివల్ల ఒకప్పుడు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న క్రాస్ రోడ్స్, ఇప్పుడు మల్టీప్లెక్స్ హబ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతోంది.

మల్టీప్లెక్స్ అంటేనే మెయిన్ హైలైట్ అక్కడి కంఫర్ట్. 4K ప్రొజెక్షన్, అదిరిపోయే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, విలాసవంతమైన రిక్లైనర్ సీట్లు.. ఇలా వరల్డ్ క్లాస్ ఫీచర్స్ ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. షాపింగ్ మాల్‌లోనే సినిమా ఉండటం వల్ల యూత్‌కు ఇది ఒక పర్ఫెక్ట్ హ్యాంగ్ అవుట్ స్పాట్‌గా మారుతోంది. కేవలం సినిమా మాత్రమే కాదు, అక్కడి ఫుడ్ కోర్టులు కూడా నయా ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తున్నాయి. దీంతో జనాలు ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ కంటే ఇక్కడికే మొగ్గు చూపుతున్నారు.

అయితే ఈ మల్టీప్లెక్స్ మేనియా వల్ల సంధ్య, సుదర్శన్ లాంటి లెజెండరీ సింగిల్ స్క్రీన్స్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పక్కనే అత్యాధునిక సదుపాయాలతో థియేటర్లు ఉంటే, పాత థియేటర్లకు ఆడియన్స్ ఎంతవరకు వస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే సిటీలో చాలా సింగిల్ స్క్రీన్స్ మూతపడి మాల్స్‌గా మారిపోతున్నాయి. ఒకవేళ క్రాస్ రోడ్స్‌లో కూడా ఇదే జరిగితే, ఆ మాస్ గోల, పేపర్ ముక్కల సందడి లాంటి లోకల్ వైబ్ మిస్ అవుతామని పాత తరం సినీ ప్రేమికులు ఫీలవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #RTC Cross Roads

Also Read

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

related news

Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?

Tollywood: ఈ శుక్రవారం గట్టెక్కేది ఎవరో? మళ్ళీ రీ రిలీజ్ సినిమాల సౌండ్

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

Euphoria Movie : స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన భూమిక..! ఎందుకు అంటే..?

trending news

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

1 hour ago
మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

1 hour ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

2 hours ago
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

3 hours ago
Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

4 hours ago

latest news

RTC Cross Roads: మరో మల్టీప్లెక్స్.. సింగిల్ స్క్రీన్స్ వైబ్ మిస్ అయినట్లే..

RTC Cross Roads: మరో మల్టీప్లెక్స్.. సింగిల్ స్క్రీన్స్ వైబ్ మిస్ అయినట్లే..

51 mins ago
Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

3 hours ago
Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

5 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

6 hours ago
Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version