Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » ‘రూలర్’ 4 డేస్ కలెక్షన్స్..!

‘రూలర్’ 4 డేస్ కలెక్షన్స్..!

  • December 25, 2019 / 08:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రూలర్’ 4 డేస్ కలెక్షన్స్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘రూలర్’. వీరి కాంబినేషన్లో .. గతంలో వచ్చిన ‘జై సింహా’ చిత్రం కమర్షియల్ హిట్ గా నిలిచింది. కాబట్టి ‘రూలర్’ పై కూడా అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కనీసం కలెక్షన్లు కూడా రావడం లేదనే చెప్పాలి.

Ruler Movie Review1

ఇక 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 1.40 cr
సీడెడ్ 1.71 cr
ఉత్తరాంధ్ర 0.52 cr
ఈస్ట్ 0.41 cr
వెస్ట్ 0.36 cr
కృష్ణా 0.34 cr
గుంటూరు 1.45 cr
నెల్లూరు 0.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.05 cr
ఓవర్సీస్ 0.50 cr
వరల్డ్ వైడ్ టోటల్ 8.06 cr (share)

‘రూలర్’ చిత్రానికి 24 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 8.06 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 16 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి సోమవారం రోజున ఈ చిత్రం కేవలం 0.37 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంతవరకూ కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

Click Here to Read Ruler Movie Review

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #boyapati
  • #Boyapati Srinu
  • #Director Maruthi

Also Read

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Mirai, OG: ‘మిరాయ్‌’ వచ్చేస్తోంది.. అంటే నెక్స్ట్‌ ‘ఓజీ’కి కూడా ఇలానే చేస్తారా?

related news

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

OG Collections: ‘ఓజి’ 6వ రోజు కూడా సేమ్ సీన్.. ఇక హాలిడే పైనే భారం!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

trending news

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

11 hours ago
Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

11 hours ago
OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

12 hours ago
విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

13 hours ago
Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

15 hours ago

latest news

Sailesh Kolanu: శైలేష్ నుండి పక్కా కామెడీ సినిమా.. అస్సలు ఊహించలేదుగా..!

16 hours ago
Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Aishwarya Rai, Abhishek Bachchan: దెబ్బకు దిగొచ్చిన యూట్యూబ్‌.. స్టార్‌ కపుల్‌ వీడియోలు డిలీట్‌.. అందరూ ఇలా చేస్తే..

19 hours ago
Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version