Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: గిన్నిస్‌ ఈవెంట్‌లో చిరంజీవిని చూశారుగా.. ఆరోగ్యంపై రూమర్స్‌.. నిజమిదే.!

Chiranjeevi: గిన్నిస్‌ ఈవెంట్‌లో చిరంజీవిని చూశారుగా.. ఆరోగ్యంపై రూమర్స్‌.. నిజమిదే.!

  • September 23, 2024 / 08:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: గిన్నిస్‌ ఈవెంట్‌లో చిరంజీవిని చూశారుగా.. ఆరోగ్యంపై రూమర్స్‌.. నిజమిదే.!

46 ఏళ్ల సినీ ప్రయాణంలో నటన, డ్యాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల్ని రంజింపజేసిన చిరంజీవి (Chiranjeevi)  మోస్ట్‌ ప్రొలిఫిక్‌ ఫిల్మ్‌ స్టార్‌ ఇన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ యాక్టర్, డ్యాన్సర్‌గా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు కల్పించారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు ఇచ్చారు. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధి రిచర్డ్‌ స్టెన్నింగ్, బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) చేతుల మీదుగా చిరు ఈ అవార్డు అందుకున్నారు.

Chiranjeevi

అయితే ఈ ఈవెంట్‌కి వచ్చిన చిరంజీవిని చూస్తే అంత సౌకర్యవంతంగా కనిపించలేదు. ఎప్పుడూ క్లీన్‌ షేవ్‌తో ఈవెంట్లకు కనిపించే చిరు కాస్త నెరిసిన గడ్డంతో ఉన్నాడు. ఏదో సినిమా కోసం అలా ఉన్నారేమో అని తొలుత అందరూ అనుకున్నారు. ఆ తర్వాత మాట విషయంలోను, బాడీ లాంగ్వేజ్‌ విషయంలోనూ డిఫరెన్స్‌లు కనిపించాయి. ఏదో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల అలా ఉన్నారేమో అనుకున్నారు. కానీ ఆయన స్టేజీ ఎక్కినప్పుడు అసలు విషయం తెలిసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

చిరంజీవి స్టేజీ ఎక్కుతున్నప్పుడు ఓవైపు ఆమిర్‌ ఖాన్‌, మరోవైపు సాయి తేజ్‌ (Sai Dharam Tej)  సాయంగా వచ్చి మెట్లు ఎక్కించారు. దీంతో చిరుకు ఏమైంది అనే ప్రశ్న మొదలైంది. అయితే ఆయన సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం చూస్తే.. ఆయన గత నెల రోజులుగా చికున్‌ గున్యాతో బాధపడుతున్నారట. అనారోగ్యంతో ఉండి కూడా ఆయన ఈవెంట్‌కి హాజరయ్యారని తెలిసింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చిరు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ‘గెట్ వెల్ సూన్ మెగాస్టార్’ అని పోస్ట్స్ పెడుతున్నారు.

అయితే, ఈ సమయంలో మాట్లాడకూడదు కానీ.. ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా విడుదల విషయంలో ఇదేమైనా ఇబ్బంది పెడుతుందా అనే డౌట్ మొదలైంది. ఎందుకంటే వచ్చే సంక్రాంతికి సినిమాను తీసుకురావాలని ప్లాన్‌ వేశారు. ఇప్పుడు ఇలా ఇన్ని రోజులు సినిమా ఆగితే ఆ రోజుకు రావడం కష్టం. మరి చిరంజవి ఎలా ప్లాన్‌ చేస్తారో చూడాలి.

ఈ రీజన్స్ కోసం దేవరను కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Vishwambhara

Also Read

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

31 mins ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

1 hour ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

19 mins ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

60 mins ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

4 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version