Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

  • January 27, 2026 / 11:07 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

సినిమాలకు టెక్నాలజీ అదనపు హంగులు తెచ్చేలా ఉండాలి కానీ.. టెక్నాలజీతోనే సినిమా అంతా తీయకూడదు. గత కొన్ని ఏళ్లుగా టాలీవుడ్‌లో ఈ మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం సినిమాకు విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎక్కువ అయిపోయింది నేచురాలిటీ తగ్గిపోతోంది. దీంతో మనం తెరపై చూస్తున్నది మన హీరోనేనా అనే డౌట్‌ కూడా ప్రేక్షకులకు వస్తోంది. ‘మనోడేనా.. మనం చూస్తోంది మన హీరోనేనా?’ అనే మీమ్‌ కూడా మీరు చూసే ఉంటారు. మొన్న సంక్రాంతికి వచ్చిన ఓ సినిమా చూశాక ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది.

Ranabaali

ఈ క్రమంలో విజయ్‌ దేవరకొండ హీరోగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రణబాలి’ గ్లింప్స్‌ వీడియో రిలీజ్‌ అయింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల చేసిన ఆ వీడియో వైవిధ్యంగా ఉండటంతో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ క్రమంలోనే ఫేస్‌ స్వాపింగ్‌ టెక్నాలజీ ఆ సీన్‌ తెరకెక్కించారా అనే డౌట్‌ కూడా మొదైలంది. కొంతమంది నెటజ్లు ఆ వీడియోను ఏఐతో క్రియేట్‌ చేశారంటూ పోస్ట్‌లు పెట్టారు. దీనికి దర్శకుడు రాహుల్‌ క్లారిటీ ఇచ్చారు. వీడియోలోని ప్రతి ఫ్రేమ్‌ పాత పద్ధతుల్లోనే కష్టపడి డిజైన్‌ చేసినట్లు రాహుల్‌ తెలిపారు.

rumours on ranabaali teaser

‘రణబాలి’ సినిమా వీడియోను సిద్ధం చేయడానికి మా టీమ్‌కు కొన్ని నెలల సమయం పట్టింది అని తమ శ్రమను చెప్పే ప్రయత్నం చేశారు రాహుల్‌. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ లేకుండానే ఇలాంటి వీడియో డిజైన్‌ చేయడం సూపర్‌ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. వావ్‌ ఇలా మా సినిమా కూడా తీసి ఉంటే బాగుండేది అని ఇటీవల ఫేస్‌ స్వాపింగ్‌ బాగా వాడిన సినిమాల హీరోల ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమా గురించి చూస్తే.. స్వాతంత్రం రాకముందు దేశంలో బ్రిటిషర్ల అరాచకం పెట్రేగిపోతున్న రోజులు. రూ.లక్షల కోట్ల విలువైన సంపద హద్దులు దాటేసింది. లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక మేజర్ చేసిన అకృత్యాల వల్ల ఒక ప్రాంతం వల్లకాడయ్యే పరిస్థితి తలెత్తింది. సహాయం కోసం నోరు తెరవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న భారతీయులకు అండగా నిలబడేందుకు ఒక యువకుడు తెగించాడు. అతనే రణబాలి. జయమ్మగా రష్మిక మందన కనిపించనుంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

‘ది రాజాసాబ్’.. ఇదే లాస్ట్ పవర్ ప్లే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahul Sankrithyan
  • #Ranabaali
  • #Vijay Deverakonda

Also Read

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

trending news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

33 mins ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

1 hour ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

22 mins ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

4 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version