Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: హీరోగా దశాబ్దకాలం పూర్తిచేసుకున్న సాయి ధరమ్ తేజ్..అది మాత్రం రేర్ ఫీట్!

Sai Dharam Tej: హీరోగా దశాబ్దకాలం పూర్తిచేసుకున్న సాయి ధరమ్ తేజ్..అది మాత్రం రేర్ ఫీట్!

  • November 14, 2024 / 09:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: హీరోగా దశాబ్దకాలం పూర్తిచేసుకున్న సాయి ధరమ్ తేజ్..అది మాత్రం రేర్ ఫీట్!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)  హీరోగా ఎంట్రీ ఇచ్చి నేటితో పదేళ్లు పూర్తి కావస్తోంది. అతని మొదటి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (Pilla Nuvvu Leni Jeevitam) 2014 నవంబర్ 14న రిలీజ్ అయ్యింది. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (A. S. Ravi Kumar Chowdary) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెజీనా (Regina Cassandra) హీరోయిన్ గా నటించింది. ‘గీతా ఆర్ట్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ల పై బన్నీ వాస్ (Bunny Vasu) , హర్షిత్ రెడ్డి..లు ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతంలో రూపొందిన పాటలు, రఘుబాబు (Raghu Babu)..ప్రభాస్ శీను (Prabhas Sreenu) ..ల కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది.

Sai Dharam Tej

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వాస్తవానికి సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమాగా ‘రేయ్’ (Rey) అనే సినిమా రావాలి. వైవీఎస్ చౌదరి(Y. V. S. Chowdary)  దీనికి దర్శకుడు. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల డిలే అయ్యి సాయి దారం తేజ్ రెండో సినిమాగా రిలీజ్ అయ్యింది. అటు తర్వాత వచ్చిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ (Subramanyam for Sale) ‘సుప్రీమ్’ (Supreme) సినిమాలు కూడా ఘన విజయం సాధించి తేజుకి మంచి మార్కెట్ ఏర్పడేలా చేశాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరుణ్ తేజ్ 'మట్కా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 సూర్య 'కంగువా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అన్నపూర్ణ స్టూడియోలో చైతూ వివాహం.. ఎందుకంటే?

ఈ 10 ఏళ్లలో తేజు చాలా చూశాడు. వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘చిత్రలహరి’ (Chitralahari) తో కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత చేసిన ‘ప్రతిరోజూ పండగే’ (Prati Roju Pandage)‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) వంటి సినిమాలు ఇతని మార్కెట్ ను పెంచాయి. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఇతనికి బైక్ యాక్సిడెంట్ అయ్యింది. కోలుకోవడానికి ఏడాది వరకు టైం పట్టింది. సాయి ధరమ్ తేజ్.. కల్మషం లేని మనిషి అని అంతా అంటుంటారు.

బహుశా అదే అతన్ని త్వరగా కోలుకునేలా చేసుకునేలా చేసి ఉండొచ్చు. తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి ‘విరూపాక్ష’ (Virupaksha) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి వంద కోట్ల క్లబ్లో చేరింది. ఇమేజ్ కి స్టిక్ అయిపోయి ఒకే జోనర్లో ఇతను సినిమాలు చేసింది లేదు. ‘జవాన్’ (Jawaan) ‘రిపబ్లిక్’ (Republic) వంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించాడు.

అలాగే తన ఇమేజ్ ను పక్కన పెట్టి ‘సత్య’ అనే షార్ట్ ఫిలింలో కూడా నటించాడు. అదే టైం అతని పేరు సాయి దుర్గా తేజ్ గా మార్చుకున్నాడు. అతని తల్లిపై ఉన్న ప్రేమను సాయి తేజ్ అలా చాటిచెప్పడం జరిగింది. ప్రస్తుతం అతను ‘హనుమాన్’ (Hanu Man) నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే కావడం విశేషం.

 ‘దేవర’ అర్థశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లో అంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Dharam Tej

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version