Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: ఆ సినిమా వల్ల సాయితేజ్ కు పెళ్లి సమస్య.. ఏం జరిగిందంటే?

Sai Dharam Tej: ఆ సినిమా వల్ల సాయితేజ్ కు పెళ్లి సమస్య.. ఏం జరిగిందంటే?

  • July 16, 2023 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: ఆ సినిమా వల్ల సాయితేజ్ కు పెళ్లి సమస్య.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సాయితేజ్ బ్రో సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కిన నేపథ్యంలో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేర్వేరు ప్రాంతాలకు వెళుతున్న సాయితేజ్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. తిరుపతిలోని ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్ వేదికగా జరిగిన సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో సాయితేజ్ మాట్లాడుతూ ఫ్యాన్స్ అభిమానాన్ని పొందడం కోసమే ఈ ప్రాంతానికి వచ్చానని ఆయన అన్నారు.

పవన్ కళ్యాణ్ గారు నాకు ఛాన్స్ ఇవ్వడం వల్లే బ్రో సినిమాలో నేను భాగమవ్వడం సాధ్యమైందని సాయితేజ్ వెల్లడించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతి అని ఆయన వెల్లడించారు. పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ఇంకెక్కడ పెళ్లి బ్రో అని అన్నారు.

ఈ సినిమా ముందు వరకు ఎవరో ఒకరు ట్రై చేసేవారని సాయితేజ్ అన్నారు. బ్రో మూవీ టైటిల్ రిలీజ్ అయిన తర్వాత అందరూ బ్రో అని పిలుస్తున్నారని సాయితేజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాయితేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ దేవుడు నాకు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ఇది అని సాయితేజ్ వెల్లడించారు. ఫ్యాన్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలని సాయితేజ్ పేర్కొన్నారు.

కొంతసేపటి క్రితం నేను చూశానని ఒక్కరు కూడా హెల్మెట్ ధరించడం లేదని ఆయన కామెంట్లు చేశారు. బైక్ డ్రైవ్ చేసే సమయంలో హెల్మెట్ పెట్టుకోవాలని సాయితేజ్ వెల్లడించడం గమనార్హం. ఫ్యాన్స్ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని  (Sai Dharam Tej) సాయితేజ్ అన్నారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bro Movie
  • #hero Sai Dharam Tej
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

6 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

7 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

8 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

12 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

12 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

14 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

15 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

15 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version