Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: పవన్‌కు మూడు కాస్ట్‌లీ గిఫ్ట్‌లు.. మూడోది ఎవరిచ్చారంటే?

Sai Dharam Tej: పవన్‌కు మూడు కాస్ట్‌లీ గిఫ్ట్‌లు.. మూడోది ఎవరిచ్చారంటే?

  • June 17, 2024 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: పవన్‌కు మూడు కాస్ట్‌లీ గిఫ్ట్‌లు.. మూడోది ఎవరిచ్చారంటే?

పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో ఎలా ఉన్నా, రాజకీయాల్లో ఎలా ఉన్నా.. ఇంట్లో మాత్రం కుర్రాడిలా, పిల్లాడిలా సందడి చేస్తుంటాడు. హీరో అయ్యాక, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక కూడా అలానే ఉన్నారా? అంటే మనసులోని పిల్లాడు ఎక్కడకు వెళ్తాడు.. అలానే ఉంటాడు అనే సమాధానం వస్తోంది. ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్‌ రేట్‌తో ఇటీవల గెలిచి, డిప్యూటీ సీఎం అయ్యాడని అతని కుటుంబ సభ్యులు వరుస గిఫ్ట్‌లు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న వదిన సురేఖ ఓ గిఫ్ట్‌ ఇవ్వగా.. మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కూడా ఓ గిఫ్ట్‌ ఇచ్చాడు.

ఇప్పుడు అందరూ ఆ గిఫ్ట్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణాలు ఇచ్చినవ్యక్తి, దాని స్పెషాలిటీనే. మెగా ఫ్యామిలీలో ఇప్పటి హీరోలు / హీరోయిన్లు (ఒకప్పటి పిల్లలు)ను ఆడించిన వ్యక్తి పవన్‌కు గేమింగ్‌ సెటప్‌నే ఇచ్చాడు సాయిధరమ్‌ తేజ్‌. మెగా ఫ్యామిలీలో సాయిధరమ్ తేజ్‌కు  పవన్‌ అంటే బాగా చనువు ఎక్కువట. ఆ చనువుతోనే ఇప్పుడు గిఫ్ట్‌ ఇచ్చాడు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan), అతని పార్టీ ఘన విజయం తర్వాత తిరుమలకు కాలి నడకన వెళ్లి మొక్కు తీర్చుకుని వచ్చాడు తేజ్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యక్షిణి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 కూతురిపై చరణ్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. ఏం చెప్పారంటే?
  • 3 డిప్యూటీ సీఎం పవన్ కు వదినమ్మ ఇచ్చిన బహుమతి ఖరీదెంతో తెలుసా?

ఇప్పుడు ‘స్టార్ వార్స్ లెగో’ బాక్స్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీని ఖరీదు రూ.లక్షకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ‘నాకు స్టార్ వార్స్ లెగోను పరిచయం చేసింది మావయ్యే. ఆయనలోని పిల్లాడికి ఇప్పుడు దానినే గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశం దక్కింది అంటూ సాయతేజ్‌ మురిసిపోయాడు. గిఫ్ట్ ఇస్తూ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.

ఇక పవన్‌కు వదిన సురేఖ కూడా మోంట్ బ్లాక్ డిస్నీ ఎడిషన్ పెన్‌ను గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని విలువ సుమారు రూ. 2.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వీటి ధర విషయంలో ఎక్కడా ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. అయినా అభిమానం ముందు ఈ లెక్కలు అవసరమా చెప్పండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sai Dharam Tej

Also Read

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

related news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

7 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

11 hours ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

11 hours ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

12 hours ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

12 hours ago

latest news

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

3 hours ago
Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

4 hours ago
Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

4 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version