Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: 2024 ఎన్నికల ఫలితాల పై సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వైరల్.!

Sai Dharam Tej: 2024 ఎన్నికల ఫలితాల పై సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వైరల్.!

  • June 4, 2024 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: 2024 ఎన్నికల ఫలితాల పై  సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వైరల్.!

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) . ఆ టైంలో ప్రత్యర్ధులు పండగ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నవాళ్లు సైతం.. ‘2024 ఎన్నిక‌ల వరకు అంటే.. 5 ఏళ్ళ పాటు పవన్ కళ్యాణ్ పార్టీని నడపగలడా?’ అని ఆందోళన చెందారు. కానీ పవన్ కళ్యాణ్ ఎంత మొండోడో.. రాను రాను అందరికీ అర్ధమయ్యింది. 5 ఏళ్ళ పాటు పార్టీని నిలబెట్టడమే కాకుండా.. 2024 ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా నిలిచాడు పవన్ కళ్యాణ్.

21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 20 స్థానాలు వరకు గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్.. వైసీపీ పార్టీ నేతలకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కి ఓ రేంజ్లో వార్నింగ్ ఇచ్చాడు. దాన్ని జగన్ పార్టీ చాలా తేలిగ్గా తీసుకుంది. కట్ చేస్తే ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో కూడా నిలిచే అవకాశాలు కనిపించడం లేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హేమ అరెస్ట్.. 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్.. వీడియో వైరల్!
  • 2 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 23 సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 3 హాస్పిటల్ బెడ్ పై బండ్ల గణేష్.. వీడియో వైరల్!

ఈ సందర్భంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) .. సారి సారి సాయి దుర్గా తేజ్ ఓ ఆసక్తికర ట్వీట్ వేశాడు. ‘గుర్తు పెట్టుకో జ‌గ‌న్‌… నిన్నూ నీ పార్టీనీ భూస్థాపితం చేయ‌క‌పోతే నా పేరు ప‌వ‌న్ క‌ల్యాణే కాదు, నాది జ‌న‌సేన పార్టీనే కాదు’ అంటూ పవన్ కళ్యాణ్.. జగన్ కు సవాల్ విసిరినా వీడియోని షేర్ చేస్తూ.. ‘చెప్పాడు.. చేశాడు..మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

చెప్పాడు… చేసాడు.
మనల్ని ఎవడ్రా ఆపేది!!!
pic.twitter.com/UN57aR0hD4

— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 4, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sai Dharam Tej

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

5 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

6 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

7 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version