Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తెలుగు చిత్ర పరిశ్రమలో సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ హవా

తెలుగు చిత్ర పరిశ్రమలో సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ హవా

  • February 28, 2018 / 09:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు చిత్ర పరిశ్రమలో సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ హవా

అందమైన భామలు సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ లు దాదాపు ఒకేసారి సినిమా కెరీర్ ని ప్రారంభించారు. మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాలో కలిసి నటించి మంచిపేరు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో అచ్చమైన మలయాళీగా సాయి పల్లవి నటించి అక్కడి వారి మనసు దోచుకుంది. తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ భామ తెలుగులోనూ అడుగుపెట్టి.. తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిలా నటించి మెప్పు అందుకుంది. ఫిదాలో ఆమె చేసిన భానుమతి రోల్ అందరికీ గుర్తుండిపోయింది. ఆ తర్వాత ఎంసీఏ లో సరదాగా ఆడి పాడింది. ఇప్పుడు మాతృ భాష తమిళంలో అనేక సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ మాతృ భాషలో మొదట హిట్ కొట్టి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

అ..ఆ లో నటనతో పాటు తెలుగు భాషలో మాట్లాడి తెలుగువారి హృదయాల్లో సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రేమమ్, శతమానం భవతి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే యంగ్ హీరో రామ్ పోతినేని తో ఉన్నదీ ఒకటే జిందగీ సినిమాలో యాక్ట్ చేసి క్లాస్ ఆడియన్స్ కి దగ్గరైంది. ప్రస్తుతం అనుపమ సాయి ధరమ్ తేజ్ సరసన నటిస్తోంది. సాయి పల్లవి నాగశౌర్యతో చేసిన కణం సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇవే కాకుండా వీరిద్దరి చేతిలో అనేక తెలుగు సినిమా కథలు ఉన్నాయి. వారి గ్రీన్ సిగ్నల్ కోసం దర్శకనిర్మాతలు ఎదురుచూస్తున్నట్లు ఫిలిం నగర్ వాసుల సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #Sai Pallavi

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 hour ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 hour ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

2 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

24 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version