Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sai Pallavi Dance: చెల్లి ఎంగేజ్‌మెంట్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన సాయిపల్లవి!

Sai Pallavi Dance: చెల్లి ఎంగేజ్‌మెంట్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన సాయిపల్లవి!

  • January 23, 2024 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi Dance: చెల్లి ఎంగేజ్‌మెంట్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన సాయిపల్లవి!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయి పల్లవి పోలికలతోనే తన సోదరి పూజ కన్నన్ కూడా ఉన్నారు. ఈమె కూడా ఈ హీరోయిన్ గా కోలీవుడ్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా వీరిద్దరూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే ఇటీవల నటి పూజ తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇక త్వరలోనే ఎంగేజ్మెంట్ అంటూ మెహంది పెట్టినటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసారు. అయితే తాజాగా తన నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వినీత్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో పూజ పెళ్లి చేసుకోబోతున్నారు. సాయి పల్లవి కంటే వయసులో చిన్నది అయినప్పటికీ ఈమె తన అక్క కంటే ముందుగానే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

ఇక నిశ్చితార్థం జరుపుకున్నటువంటి పూజ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో భాగంగా సాయిపల్లవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి లైట్ గ్రీన్ కలర్ సారీ ధరించి చాలా ట్రెడిషనల్ గా తయారైనటువంటి ఈమె చెల్లి నిశ్చితార్థంలో ఎంతో హడావుడి చేశారు.

ఇక సాయి పల్లవి (Sai Pallavi) అద్భుతమైన డాన్స్ చేస్తుంది అనే విషయం మనకు తెలిసిందే. ఈమె డాన్స్ ఫర్ఫార్మెన్స్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా అద్భుతమైనటువంటి డాన్స్ చేసే సాయి పల్లవి తన చెల్లి నిశ్చితార్థంలో కూడా కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి డాన్స్ చేస్తూ సందడి చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Pooja Kannan (@poojakannan_97)

View this post on Instagram

A post shared by Saipallavi fan girl (@saipallavi_fan_girl00)

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Kannan
  • #Sai Pallavi

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

9 mins ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

55 mins ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

2 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

10 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version