Sai Pallavi: టాప్ సీక్రెట్ బయటపెట్టిన పల్లవి ఫ్రెండ్..!

సినిమా పరిశ్రమలో హీరోయిన్గా రాణించాలంటే అందం అనే మెటీరియల్ ఉండాలి. అలా అందంగా కనపడటం కోసం హీరోయిన్లు సర్జరీలు చేయించుకోవడం కామనే.. ఇదే కోవలో నేడు నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా చేరిందని అంటున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది అందాల భామలు కోట్లకు కోట్లు ఖర్చు చేసి తమ అందాన్ని పెంచుకోవడానికి సరిపోలని శరీర భాగాలను సరిగ్గా సెట్ చేసుకునేందుకు ఆపరేషన్లు చేయించుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈ జాబితాలోకి సాయి పల్లవి చేరిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

బ్యూటీఫుల్ లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి కూడా తన శరీరంలోని ఓ భాగానికి సర్జరీ చేయించుకుంది. అయితే అందంగా కనిపించేందుకు ఆమె సర్జరీ చేయించుకోలేదు. సాయి పల్లవి డ్యాన్స్ చేస్తున్నప్పుడు కాలికి గాయమైందట. ఆ టైంలోనే ఆమె ఆపరేషన్ చేయించుకునిందని.. ఇప్పటికి తాను డ్యాన్స్ చేసేటప్పుడు సాయి పల్లవికి ఆ కాలు నొప్పి వస్తుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో ఈ న్యూస్ లీక్ అవ్వడానికి కారణం (Sai Pallavi) సాయి పల్లవి క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. సాయి పల్లవికి కూడా సర్జరీ జరగడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. విషయం తెలియగానే సాయి పల్లవికి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. ప్రెజెంట్ సాయి పల్లవి తనదైన స్టైల్లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. శివ కార్తికేయతో ఓ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ తో బిజీగా గడుపేస్తోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus