Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Sai Pallavi: సాయి పల్లవి ఇచ్చిన సర్ప్రైజ్ తో ఆనందంలో ఫ్యాన్స్.. అసలు విషయం ఏమిటంటే..?

Sai Pallavi: సాయి పల్లవి ఇచ్చిన సర్ప్రైజ్ తో ఆనందంలో ఫ్యాన్స్.. అసలు విషయం ఏమిటంటే..?

  • July 19, 2022 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: సాయి పల్లవి ఇచ్చిన సర్ప్రైజ్ తో ఆనందంలో ఫ్యాన్స్.. అసలు విషయం ఏమిటంటే..?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట ప్రేమమ్ అనే తమిళ సినిమా ద్వార ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. శేఖర్ కమలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడిగా పక్కా తెలంగాణ అమ్మాయి లాగా తన అందం, అభినయం తో ఫిదా చేసింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

దీంతో ఆమె అభిమానులు ఆమెను లేడీ పవర్ స్టార్ గా బిరుదిచ్చారు. ఇటీవల విరాటపర్వం సినిమాలో వెన్నెల పాత్రలో నటించిన సాయి పల్లవి మరొకసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ విషయంలో కొందరు రాజకీయ నాయకులు సాయి పల్లవి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సాయి పల్లవి మీద కేసు కూడా నమోదు చేశారు.

అయితే ఆ విషయంపై సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత సాయి పల్లవి గార్గి సినిమాలో నటించింది. ఈ సినిమా ఎటువంటి అంచనాల లేకుండా విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సాయి పల్లవి నటించిన గార్గి సినిమా జూలై 15న విడుదలైంది. తెలుగు తమిళ భాషలలో విడుదలైన ఈ సినిమా కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి చెన్నై, హైదరాబాద్ లలోని పలు థియేటర్లను సందర్శించారు.

సినిమా పూర్తయ్యే సమయానికి థియేటర్ లోపలికి వెళ్లి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. పల్లవి సడెన్ ఎంట్రీ ప్రేక్షకులు షాక్ అవ్వడమే కాకుండా.. ఎంతో సంతోషించారు. ఇటీవల సాయి పల్లవి హైదరాబాద్లోనే ఒక థియేటర్లో ఇలా సడన్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు ఆమె నటనకు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో సాయి పల్లవి అభిమానులతో ఫోటోలు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.గతంలో కూడా సాయి పల్లవి శ్యామ్ సింగారాయ్ సినిమా చూడటానికి భూర్ఖా వేడుకొని థియేటర్ కి వెళ్ళింది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Gargi
  • #Sai Pallavi

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Jai Bheem: స్టేట్‌ అవార్డుల్లో ‘జై భీమ్‌’ హవా.. ఏడేళ్లలో ఏ సినిమాకు అవార్డులు వచ్చాయంటే?

Jai Bheem: స్టేట్‌ అవార్డుల్లో ‘జై భీమ్‌’ హవా.. ఏడేళ్లలో ఏ సినిమాకు అవార్డులు వచ్చాయంటే?

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi : పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో హీరోయిన్ గా సాయి పల్లవి..?

Sai Pallavi : పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో హీరోయిన్ గా సాయి పల్లవి..?

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

8 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

8 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

10 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

9 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

10 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

11 hours ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

12 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version