Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: సాయిపల్లవి చేతిలో ఒకే ఒక్క సినిమా!

Sai Pallavi: సాయిపల్లవి చేతిలో ఒకే ఒక్క సినిమా!

  • January 12, 2023 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: సాయిపల్లవి చేతిలో ఒకే ఒక్క సినిమా!

హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ షో కోసం మాత్రమే అనే అభిప్రాయం అందరిలో ఉండేది. మన మేకర్లు కూడా తెరపై హీరోయిన్లను ఒక గ్లామర్ డాల్ గానే చూపించేవారు. చాలా తక్కువమంది మాత్రమే నటనతో ఆకట్టుకుని క్రేజ్ సంపాదించారు. నయనతార, అనుష్క, సమంత లాంటి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చే హీరోయిన్లు కూడా కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ చేశారు. కానీ సాయిపల్లవి మాత్రం అందరికీ భిన్నమనే చెప్పాలి. ఆమె కెరీర్ ఆరంభం నుంచి కేవలం పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు మాత్రమే ఎంచుకుంటుంది.

ఆమె డాన్స్, పెర్ఫార్మన్స్ తో లక్షల మంది అభిమానం సంపాదించుకుంది. అయితే పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలకే పరిమితమైతే.. ఎక్కువ అవకాశాలు అందుకోవడం కష్టం. ఎందుకంటే అలాంటి పాత్రలు ఉన్న కథలు చాలా తక్కువగా వస్తుంటాయి. దీనికి తోడు ఈ మధ్యకాలంలో సాయిపల్లవి సినిమాలు కమర్షియల్ గా వర్కవుట్ కాకపోవడంతో ఆమె కెరీర్ స్లో అయింది. గతేడాది తెలుగులో ‘విరాటపర్వం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది సాయిపల్లవి.ఆ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ..

సినిమా మాత్రం కమర్షియల్ గా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇది సాయిపల్లవి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించింది. సాయిపల్లవి నటించిన మరో సినిమా ‘గార్గి’ విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఆ సినిమాకి మంచి పేరొచ్చింది. కానీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. ఈ రెండు సినిమాల తరువాత సాయిపల్లవికి తెలుగులో అవకాశాలు బాగా తగ్గాయి. ఆమెకి ఎవరూ పాత్రలు ఆఫర్ చేయడం లేదా..? లేక తనకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో సాయిపల్లవి సినిమాలు రిజెక్ట్ చేస్తుందా..?

అనేది తెలియదు కానీ ఇప్పుడైతే ఆమెకి తెలుగులో ఒక్క అవకాశం కూడా లేదు. కొన్ని నెలలుగా టాలీవుడ్ లో ఆమె పేరు వినిపించడం లేదు. మిగిలిన భాషల్లో కూడా పెద్దగా సినిమాలు చేయడం లేదు ఈ బ్యూటీ. తమిళంలో మాత్రం శివకార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తుంది. అంతకుమించి ఈమె చేతిలో మరో సినిమా లేదు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Gargi
  • #Sai Pallavi

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

7 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version