Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Videos » Sai Pallavi: పబ్ లో స్టెప్పులు వేసిన సాయిపల్లవి.. భారీ షాకిచ్చారుగా!

Sai Pallavi: పబ్ లో స్టెప్పులు వేసిన సాయిపల్లవి.. భారీ షాకిచ్చారుగా!

  • March 10, 2024 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: పబ్ లో స్టెప్పులు వేసిన సాయిపల్లవి.. భారీ షాకిచ్చారుగా!

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) తన డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్ తో ఫిదా సినిమా నుంచి ఇప్పటివరకు ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉండే ఈ నటి పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకుంటారు. న్యాచురల్ గా కనిపించడానికి ఇష్టపడే ఈ బ్యూటీ తాజాగా పబ్ లో డ్యాన్స్ స్టెప్పులు వేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో తండేల్ సినిమాలో నటిస్తున్న సాయిపల్లవి హిందీలో ఒక సినిమాలో నటిస్తున్నారు.

జపాన్ లోని ఒక పబ్ లో సాయిపల్లవి ఊరమాస్ డ్యాన్స్ చేయడం గమనార్హం. (Aamir Khan) అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా ఒక సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ జపాన్ లో జరుగుతుండటం గమనార్హం. తాజాగా ఈ సినిమా టీమ్ పబ్ లో పార్టీ చేసుకున్నారు.

పబ్ లో సాయిపల్లవి ఒక హిందీ పాటకు స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. సాయిపల్లవి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాయిపల్లవి ఎనర్జీ లెవెల్స్ అదుర్స్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. సాయిపల్లవి నటిస్తున్న సినిమాలకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. శివకార్తికేయన్ (Siva Karthikeyan) సాయిపల్లవి కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ 55 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.

సాయిపల్లవి తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాయిపల్లవి రెమ్యునరేషన్ 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. స్క్రిప్ట్ నచ్చితే మాత్రమే సాయిపల్లవి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సాయిపల్లవి ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. సాయిపల్లవి కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చినా వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Pallavi

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

3 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

6 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

7 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

1 day ago

latest news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

2 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

18 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

19 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version