Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: మరోసారి కాశ్మీర్ ఫైల్స్ ఘటన గురించి స్పందించిన సాయి పల్లవి?

Sai Pallavi: మరోసారి కాశ్మీర్ ఫైల్స్ ఘటన గురించి స్పందించిన సాయి పల్లవి?

  • July 12, 2022 / 06:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: మరోసారి కాశ్మీర్ ఫైల్స్ ఘటన గురించి స్పందించిన సాయి పల్లవి?

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే అందరిని ఫిదా చేసిన సాయి పల్లవి అనంతరం తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఏకంగా లేడీ పవర్ స్టార్ అనే బిరుదుని కూడా సంపాదించుకుంది. ఇకపోతే సాయి పల్లవి తెలుగులో విరాటపర్వం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కలెక్షన్ల పరంగా పెద్దగా విజయం సాధించలేకపోయినా సాయి పల్లవి పాత్రకు మంచి పేరు రావడమే కాకుండా, సాయి పల్లవిని వివాదంలోకి కూడా నెట్టింది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయిపల్లవి కాశ్మీర్ పండిట్లను హత్య చేయడం గురించి మాట్లాడారు అలాగే గోవులను తీసుకెళ్తున్న డ్రైవర్ నుచితకబాది జైశ్రీరామ్ అనడం రెండూ ఒకటేనని అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసాయి.

ఈ విధంగా సాయి పల్లవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈమెపై కేసులు కూడా నమోదు చేశారు. నిజం చెప్పాలంటే సాయి పల్లవి చేసిన వ్యాకలలో ఏమాత్రం తప్పులేదు కానీ కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ వార్తలను వివాదంగా సృష్టించారు.ఇక ఈ విషయంపై గతంలో సాయి పల్లవి స్పందిస్తూ తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచాలని మాట్లాడటం లేదని తాను మాట్లాడింది నిజమేనని కొందరు పూర్తిగా నా వీడియో చూడకుండా ఇలా వివాదాలకు దారితీస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.

ఇకపోతే తాజాగా ఈమె నటించిన గార్గి సినిమా ఈనెల 15వ తేదీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలోని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తిరిగి ఈ వివాదంపై మరోసారి స్పందించారు.తాను అప్పటికి ఇప్పటికీ ఒకటే మాట మాట్లాడుతున్నానని నేను ఎవరికీ భయపడడం లేదని సాయి పల్లవి తెలిపారు. నేను మాట్లాడిన మాటలలో నిజం ఉంది.ఆరోజు నేను చేసిన వ్యాఖ్యలను కొందరు రాజకీయంగా వాడుకొని దానిని వివాదంగా మార్చారు అంటూ సాయి పల్లవి ఈ సందర్భంగా గత వ్యాఖ్యల గురించి స్పందించి కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Gargi
  • #Sai Pallavi

Also Read

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

related news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

trending news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

3 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

16 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

16 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

16 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

16 hours ago

latest news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

12 mins ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

17 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version