Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » LEO: ‘లియో’ సినిమాలో హీరోయిన్‌ గురించి న్యూస్‌ వైరల్‌.. ఏమైందంటే?

LEO: ‘లియో’ సినిమాలో హీరోయిన్‌ గురించి న్యూస్‌ వైరల్‌.. ఏమైందంటే?

  • March 18, 2023 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

LEO: ‘లియో’ సినిమాలో హీరోయిన్‌ గురించి న్యూస్‌ వైరల్‌.. ఏమైందంటే?

14 ఏళ్ల తర్వాత కలుస్తున్నారు… మీ అభిమాన జోడీ అంటూ ‘లియో’ సినిమా గురించి టీమ్‌ ప్రచారం చేసుకుంది. విజయ్‌ – త్రిష జోడీకి ఉన్న నాటి క్రేజ్‌ను వాడుకోవడంలో భాగంగానే ఈ ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారానికి, ఈ జోడీ మళ్లీ కలవడానికి కారణం సాయిపల్లవినా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ‘లియో’ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఇప్పుడు శరవేగంగా నడుస్తోంది. ఈ క్రమంలోనే హీరోయిన్‌ సెలక్షన్‌ గురించి వార్తలు వస్తున్నాయి.

‘మాస్టర్’ సినిమా తర్వాత విజయ్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘లియో’. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో కథానాయికగా త్రిష నటిస్తోంది. ‘గిల్లి’, ‘కురివి’, ‘తిరుప్పాచ్చి’, ‘అతి’ తదితర సినిమాల్లో ఈ జోడీ నటించి మెప్పించింది. దీంతో ఈ జోడీ విషయంలో ఫ్యాన్స్‌ చాలా హ్యాపీ. అయితే ఈ సినిమాలో నాయిక పాత్ర కోసం తొలుత సాయిపల్లవిని అనుకున్నారట. అయితే ఆమె నో చెప్పడంతో త్రిషను రంగంలోకి దించారు అని చెబుతున్నారు.

వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన సాయిపల్లవి.. ఇటీవల కాస్త గ్యాప్‌ ఇచ్చింది. వచ్చింది వచ్చినట్లు చేసేయడం, పెద్ద హీరోల సినిమాలు కదా అని ఒప్పేసుకోవడం లాంటివి చేయడం లేదు. ఈ క్రమంలోనే విజయ్‌ ‘లియో’ సినిమాను సాయి పల్లవి తిరస్కరించిందట. దీంతో ఆ సినిమాలోకి త్రిష వచ్చిందని చెబుతున్నారు. ‘వారసుడు’ సినిమా తర్వాత విజయ్ నుండి వస్తున్న చిత్రమిది. ‘వారసుడు’ / ‘వరిసు’ సినిమా విషయంఓ నిర్మాత లెక్కలు ఎలా ఉన్నా.. బాక్సాఫీసు దగ్గర సరైన వసూళ్లు లేవు అని చెబుతారు.

దీంతో ‘లియో’ సినిమా విషయంలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌ విషయంలో కాస్త డిఫరెంట్‌ రెస్పాన్స్‌ వచ్చినా.. సినిమా మీద మాత్రం హైప్‌ పెరిగింది అంటున్నారు. ఎందుకంటే అక్కడ విజయ్‌ – లోకేశ్‌ కాంబో మీద ఉన్న నమ్మకం అలాంటిది. మరి ఇద్దరూ కలసి ఏం చేస్తారో చూడాలి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Leo
  • #Sai Pallavi
  • #Thalapathi Vijay
  • #Trisha Krishnan

Also Read

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

trending news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

17 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

18 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

21 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

2 days ago

latest news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

18 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

18 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

18 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

18 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version