Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » క్యారక్టర్ నచ్చకపోవడంతో హరీష్ కి నో చెప్పిన సాయి పల్లవి

క్యారక్టర్ నచ్చకపోవడంతో హరీష్ కి నో చెప్పిన సాయి పల్లవి

  • January 19, 2018 / 06:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్యారక్టర్ నచ్చకపోవడంతో హరీష్ కి నో చెప్పిన సాయి పల్లవి

సహజనటి సాయి పల్లవి దక్షిణాది సినీ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా ఎదుగుతోంది. మ‌ల‌యాళంలో ‘ప్రేమ‌మ్‌’ తో మలయాళ కుర్రోళ్ళ గుండెల్ని గాయపరిచిన ఈ సుందరి.. తెలుగులో ఫిదా సినిమాతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం సాయి పల్లవికి ఫిదా అయిపోయారు. వారిలో గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ ఒకరు. సాయిప‌ల్ల‌వి న‌ట‌నకు హ‌రీష్ శంక‌ర్‌ అభిమాని అయిపోయారు. ఆ అభిమానంతోనే “ఫిదా” షూటింగ్ సమయంలో సాయిప‌ల్ల‌విని క‌లిసి ఆమెతో ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. అంతేకాదు ఆమెని డైరక్ట్ చేయాలనీ ఆశపడ్డారు. దువ్వాడ జగన్నాథం తర్వాత హరీష్ “దాగుడుమూతలు” సినిమాని తెరకెక్కించబోతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో నితిన్‌, శ‌ర్వానంద్ హీరోలుగా ఫిక్స్ అయ్యారు.

ఇందులోఓ హీరోయిన్‌గా ర‌కుల్‌ను తీసుకున్నారు. మ‌రో హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌విని తీసుకుందామ‌నుకున్నారు. అయితే ఆ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి “నో” చెప్పిందని తెలిసింది. క‌థ‌లో త‌న క్యారక్టర్ నచ్చకపోవడంతో మొహమాటం లేకుండా చేయనని స్పష్టం చేసిందని సమాచారం. దీంతో హరీష్ శంకర్ హర్ట్ అయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు, దిల్ రాజు ఆమెను ఎలాగైనా ఒప్పించే పనిలో ఉన్నట్టు టాక్. మరి సాయి పల్లవి తన ఆలోచన మార్చుకుంటుందో.. లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #harish shankar
  • #Sai Pallavi

Also Read

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

related news

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

trending news

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

10 mins ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

7 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

12 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

12 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

20 hours ago

latest news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 days ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version