Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sai Pallavi: ఆ సాంగ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయిపల్లవి!

Sai Pallavi: ఆ సాంగ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయిపల్లవి!

  • May 24, 2022 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: ఆ సాంగ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయిపల్లవి!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా జులై ఫస్ట్ వీక్ లో థియేటర్లలో విడుదల కానుంది. వేణు ఊడుగుల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే సాయిపల్లవి సాధారణంగా గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

అయితే తాజాగా సాయిపల్లవికి స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ కు సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా సాయిపల్లవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు ప్రత్యేక గీతాలలో నటించే ఛాన్స్ వస్తే కచ్చితంగా నో చెబుతానని ఆమె చెప్పుకొచ్చారు. స్పెషల్ సాంగ్స్ చేయడానికి తనకు కంఫర్ట్ గా ఉండదని ఆమె తెలిపారు. అలాంటి సాంగ్స్ లో తాను చేయనని మొహమాటం లేకుండా చెప్పేస్తానని సాయిపల్లవి వెల్లడించారు. తాను ఏ పాత్ర చేసినా డ్రెస్ కంఫర్ట్ గా లేకపోతే ఇబ్బందిగా ఫీలవుతానని ఆమె చెప్పుకొచ్చారు.

సినిమాలలో ఐటమ్ సాంగ్స్ ను స్పెషల్ పర్పస్ కోసం పెడతారని సాయిపల్లవి అన్నారు. ఇప్పటివరకు ఆలాంటి సాంగ్స్ చేయాలనే ఆలోచన తనకు రాలేదని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. ప్రతి మనిషికి కెరీర్ ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే అవసరమని సాయిపల్లవి పేర్కొన్నారు. కెరీర్, లవ్ లలో ఏది లేకపోయినా జీవితం ఫుల్ ఫిల్ కాదని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. సాయిపల్లవి ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు సాయిపల్లవికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆమె అభిమానులు భావిస్తుండటం గమనార్హం. సాయిపల్లవికి ఛాన్స్ ఇచ్చే స్టార్ హీరో ఎవరో చూడాల్సి ఉంది. గతేడాది లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో సాయిపల్లవి ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు చేరాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Sai Pallavi

Also Read

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

related news

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

trending news

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

1 min ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

4 mins ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

2 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

2 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

3 hours ago

latest news

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

1 hour ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

3 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

16 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version