Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sai Pallavi: వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రోలింగ్ గురవుతున్న సాయి పల్లవి!

Sai Pallavi: వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రోలింగ్ గురవుతున్న సాయి పల్లవి!

  • June 15, 2022 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రోలింగ్ గురవుతున్న సాయి పల్లవి!

నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయిపల్లవి తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజాగా ఈమె విరాటపర్వం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను ఏర్పరచాయి. విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రబృందం ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున నెటిజన్ల ట్రోలింగ్ చేస్తున్నారు. కుల మతాల గురించి సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కాశ్మీర్ పండిట్లను ఎలా చంపారు అనేది చూపించారు. మనం వాటిని మత సంఘర్షణలా చూస్తున్నాము. తాజాగా ఒక బండిలో ఒక ముస్లిం వ్యక్తి ఆవులను తీసుకువెళ్తున్నారు. అయితే కొందరు అతనిని కట్టేసి బలవంతంగా జై శ్రీరామ్ జైశ్రీరామ్ అన్నారు. గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి పెద్ద తేడా ఏమీ లేదని,మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే, ఇతరులను బాధపెట్టకుండా ఉన్నప్పుడే లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మంచిగానే ఉంటుందనీ సాయిపల్లవి కామెంట్ చేశారు.

Sai Pallavi

ఈ క్రమంలోనే ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే కొందరు సాయి పల్లవి మాటలతో ఏకీభవించినా మరికొందరు ఈమె చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ దారుణంగా తనని ట్రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా చూడమని తను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సినిమా విడుదల తేది దగ్గర పడటంతో సాయిపల్లవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సినిమా పై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు వారి అభిప్రాయాలను తెలియ చేస్తున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Sai Pallavi
  • #Virata Parvam

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

3 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

5 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

6 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

23 hours ago

latest news

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

6 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

7 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version