Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pooja Kannan Engagement: ఘనంగా సాయిపల్లవి చెల్లి పూజా కన్నన్ నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Pooja Kannan Engagement: ఘనంగా సాయిపల్లవి చెల్లి పూజా కన్నన్ నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • January 23, 2024 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Kannan Engagement: ఘనంగా సాయిపల్లవి చెల్లి పూజా కన్నన్ నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

నటి సాయిపల్లవి సోదరి పూజ కన్నా గురించి అందరికీ తెలిసిందే. సాయి పల్లవి బాటలోనే ఈమె కూడా హీరోయిన్గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. అయితే ఈమె తెలుగు సినిమాలు కాకుండా కేవలం తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఇక సాయి పల్లవి పూజ ఇద్దరు కూడా కవల పిల్లల మాదిరిగానే కనిపిస్తూ ఉంటారు. తరచూ సాయి పల్లవి తన చెల్లెలు గురించి తనతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇకపోతే నటి సాయి పల్లవి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కానీ పూజ మాత్రం త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇటీవల తన ప్రియుడు వినీత్ ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆయన పేరు వినీత్ అని త్వరలోనే తన లైఫ్ పార్టనర్ కాబోతున్నారంటూ పూజ తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఇలా తాను పెళ్లి చేసుకోబోతున్నానని విషయాన్ని వెల్లడించినటువంటి ఈమె తాజాగా సాయి పల్లవితో కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలలో పూజ తన చేతుల నిండా మెహందీ పెట్టుకుని ఉన్నారు. ఈ విధంగా ఈమె షేర్ చేసిన నిశ్చితార్థపు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. అలాగే తనకు కాబోయే భర్త ఏం చేస్తారు ఏంటి అనే విషయాలను కూడా (Pooja Kannan) పూజ ఇప్పటివరకు వెల్లడించలేదు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Pooja Kannan (@poojakannan_97)

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Kannan
  • #Sai Pallavi

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

10 mins ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

56 mins ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

2 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

10 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version