వైరల్ అవుతున్న సాయి పల్లవి చెల్లి పూజ కన్నన్ ఫోటో గ్యాలరీ!
- October 29, 2020 / 12:29 AM ISTByFilmy Focus
ప్రస్తుతం తెలుగు,తమిళ, మళయాళ భాషల్లో హీరోయిన్ గా రాణిస్తుంది సాయిపల్లవి. తన నటనతోనూ ..డ్యాన్స్ తోనూ అన్ని భాషల ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుంది. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి చెల్లి కూడా హీరోయిన్ గా పరిచయమవుతుంది. సాయిపల్లవికి పూజా కన్నన్ అనే చెల్లి ఉంది. ఇటవల హీరో ధనుష్ .. పూజా కన్నన్ కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
దీంతో పూజా కన్నన్ కూడా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని, ధనుష్ కి జోడీగా తొలి సినిమా చేస్తోందని వార్తాలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. ధనుశ్ .. పూజా కన్నన్ సరదాగా ఆ ఫొటో దిగారని తెలుస్తుంది. ప్రస్తుతం పూజా కన్నన్ మెడిసిన్ చదువుతోంది. చదువు పైనే తన పూర్తి దృష్టి ఉందని, నటనవైపుకు వచ్చే ఉద్దేశం తనకి లేదని స్పష్టమవుతుంది.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17
18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60















