Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: సాయిపల్లవి తొలి సినిమా మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కొడుకుతో…

Sai Pallavi: సాయిపల్లవి తొలి సినిమా మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కొడుకుతో…

  • September 15, 2023 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: సాయిపల్లవి తొలి సినిమా మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కొడుకుతో…

ఒక్క సినిమా హిట్‌ అయితే, అందులోనూ బ్లాక్‌బస్టర్‌ అయితే ఆ హీరోయిన్‌ ఇక టాలీవుడ్‌లో హాట్‌ ఫేవరేట్‌ అయిపోతుంది. వరుస అవకాశాలు వచ్చేస్తాయి, స్టార్‌ హీరోయిన్‌ను చేసేసి అభిమానులు తమ సంబంరం చేసుకుంటే.. వరుస సినిమాలు చేసి వాళ్లకు ఆనందాన్నిస్తారు ఆ హీరోయిన్లు. అయితే కొంతమంది మాత్రం అవేవీ ఆలోచించకుండా హఠాత్తుగా సినిమాలు ఆపేస్తుంటారు. ఎందుకు, ఏమిటి అనేది తెలియదు. తాజాగా ఇలా సినిమాలు ఆపేసిన బామ సాయి పల్లవి.

ఎనిమిదేళ్ల క్రితం ‘ప్రేమమ్‌’ సినిమా ద్వారా మలయాళ పరిశ్రమలోకి వచ్చిన ఫార్మర్‌ డ్యాన్సర్‌ సాయిపల్లవి. ఆ సినిమా ఇచ్చిన బజ్‌తో సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. స్కిన్‌ షో లేకుండా స్టార్‌ స్టేటస్‌ సంపాదించడం చాలా కష్టం. కానీ చేసి చూపించింది సాయిపల్లవి. గతేడాది ‘విరాటపర్వం’, ‘గార్గి’ అంటూ తనదైన శైలిలో నాయికా ప్రాధాన్య చిత్రాలను చేసింది. అయితే ఏడాది నుండి తెలుగులో ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ మాటకొస్తే ఓకే చేయలేదు కూడా.

దీంతో సాయిపల్లవి (Sai Pallavi) ఎందుకు సినిమాలు చేయడం లేదు అనే ప్రశ్న మొదలైంది. పోనీ తమిళ, మలయాళంలో ఏమైనా సినిమాలు చేస్తోందా అంటే శివకార్తికేయన్‌ సినిమా తప్ప ఇంకేమీ లేవు. అయితే ఎందుకు గ్యాప్‌ ఇచ్చింది అనే విషయం తేలకపోయినా.. త్వరలో ఏం చేయబోతోంది అనే విషయంలో చిన్న క్లారిటీ వచ్చింది. ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళంలో నటించిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌కి వెళ్తోంది. ఈ మేరకు ఓ సినిమా దాదాపు ఓకే అయిపోయింది అంటున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. సునీల్ పాండే దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకున్నారు అంటున్నారు. ఆ సినిమాను సాయిపల్లవిని ఎందుకు తీసుకున్నారు అనేది తేలకపోయినా.. ఆమె అయితే పక్కా అని అంటున్నారు. అయితే ‘పుష్ప 2’ సినిమాలో సాయిపల్లవి ఉంది అనే టాక్‌ ఇంకా కొనసాగుతోంది. సినిమా వస్తే కానీ ఈ విషయంలో క్లారిటీ రాదు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Pallavi

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

4 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

6 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

8 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

9 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version