Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sai Pallavi: రీమేక్‌ల గురించి సాయిపల్లవి అప్పుడోలా.. ఇప్పుడోలా?

Sai Pallavi: రీమేక్‌ల గురించి సాయిపల్లవి అప్పుడోలా.. ఇప్పుడోలా?

  • September 23, 2021 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: రీమేక్‌ల గురించి సాయిపల్లవి అప్పుడోలా.. ఇప్పుడోలా?

అంత పెద్ద స్టేజీ మీద సాయిపల్లవిని చిరంజీవి అలా అడిగాశారేంటి? తన సినిమాలో నటించను అని అంటే మాత్రం అలా అడిగేయాలా అంటూ గత కొన్ని రోజులుగా నెటిజన్లు చిరంజీవి గురించి చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఆ సినిమాలో నటించకపోవడానికి సాయిపల్లవి చెప్పిన కారణం కాస్త నమ్మశక్యంగా ఉండటమే. అయితే ఇప్పుడు నెటిజన్ల చూపు సాయిపల్లవి మీదకు వచ్చేలా ఉంది. కారణం ఆమె మాట మార్చడమే. అవును ఆ సినిమా విషయంలో సాయిపల్లవి మాట మార్చేసింది.

‘నా సినిమాలో చెల్లెలి పాత్ర కోసం సాయిపల్లవిని కాంటాక్ట్‌ అయితే చేయను అందట’ అంటూ చిరంజీవి ‘లవ్‌స్టోరీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అన్న విషయం తెలిసిందే. ఆ వెంటనే‘నాకు రీమేక్‌లంటే భయం. అందుకే మీ సినిమా ఛాన్స్‌ వస్తే నో అన్నాను’ అంటూ చెప్పింది సాయిపల్లవి. అయితే ఇప్పుడు సినిమా ప్రచారం కోసం చేస్తున్న ఇంటర్వ్యూల్లో నాలుక మడతెట్టేసింది. ‘రీమేక్‌లంటే భయం అని కాదు. మాతృకలోని పాత్రకు న్యాయం చేయగలుగుతానా అనే భయంతో ఒప్పుకోలేదు’ అని కొత్తగా చెబుతోంది సాయిపల్లవి.

రీమేక్‌లు చేయకూడదు అనే రూల్‌ ఏమీ పెట్టుకోలేదు. కానీ రీమేక్‌ సినిమాలంటే కొంచెం భయముంది. ఒరిజినల్‌ సినిమాలో ఆ పాత్ర స్థాయిలో ఇక్కడా చేయాలి. లేదంటే అంతకన్నా కొత్తగా, ఇంకా బాగా చేయాలి. ఈ క్రమంలో ఒత్తిడి ఉంటుంది. అందుకే చిరంజీవి సినిమా అవకాశం వస్తే కాదన్నాను. అంతేకానీ రీమేక్‌ సినిమా అని నో అని చెప్పలేదు. అంటూ వివరించింది సాయిపల్లవి. ఇదంతా చూస్తుంటే… ఏదో తేడాగా లేదు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #love story
  • #Megastar Chiranjeevi
  • #Sai Pallavi

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

2 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

3 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

3 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

13 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

5 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

10 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version