Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sai Pallavi: తండేల్.. సాయి పల్లవి కెరీర్ బిగ్గెస్ట్ రెమ్యునరేషన్?

Sai Pallavi: తండేల్.. సాయి పల్లవి కెరీర్ బిగ్గెస్ట్ రెమ్యునరేషన్?

  • January 29, 2025 / 11:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: తండేల్.. సాయి పల్లవి కెరీర్ బిగ్గెస్ట్ రెమ్యునరేషన్?

సౌత్ లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సాయి పల్లవి (Sai Pallavi) ముందుంటుంది. గ్లామర్ షో లేకుండా తన అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె, సినిమాల ఎంపిక విషయంలో ఎప్పుడూ సరికొత్త ప్రయోగాలు చేస్తుంటుంది. ఇప్పటివరకు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ, కేవలం కంటెంట్‌ను మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన సాయి పల్లవి, ఇప్పుడు మాత్రం తన మార్కెట్‌ స్థాయికి తగినంత పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తండేల్ (Thandel)  సినిమాకి ఆమె భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Sai Pallavi

Sai Pallavi’s Biggest Paycheck for Thandel movie

గతంలో కొన్ని చిత్రాల కోసం పారితోషికాన్ని తగ్గించుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు తండేల్ సినిమా సాయి పల్లవికి క్రేజీ ఆఫర్‌గా మారింది. ఈ చిత్రంలో నాగచైతన్య (Naga Chaitanya) సరసన నటిస్తున్న ఆమె, పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్‌లతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో సాయి పల్లవి పాత్రకీ మంచి స్కోప్ ఉందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

Thandel Movie Trailer Review

ఇప్పటివరకు సాయి పల్లవి ఒక సినిమాకు 2 కోట్ల లోపే పారితోషికం తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. కానీ తండేల్ కోసం ఆమె ఏకంగా 5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఆమె కెరీర్‌లోనే అత్యధిక రెమ్యూనరేషన్ కావడం విశేషం. ఇంతవరకు మిడిల్ రేంజ్ బడ్జెట్ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆమె, ఇప్పుడు భారీ ప్రొడక్షన్ హౌస్‌లో నటించడంతో మార్కెట్ రేంజ్‌ను మరింత పెంచేలా ఉంది. సాయి పల్లవి సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే నటి.

కమర్షియల్ సక్సెస్ కన్నా, కంటెంట్ బలంగా ఉండే చిత్రాలను ఎంచుకుంటుంది. గతంలో ‘పడి పడి లేచే మనసు’ (Padi Padi Leche Manasu) సినిమా కోసం తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తండేల్ వంటి భారీ బడ్జెట్ సినిమా చేస్తుండటంతో, ఆమె మార్కెట్‌ను గుర్తించి నిర్మాతలు హై రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి మరిన్ని పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లకు అప్రోచ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

స్పీడ్ పెంచిన వంగా.. ప్రభాస్ కోసం డైరెక్ట్ గా సెట్స్ లోకి వెళ్లి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Pallavi
  • #Thandel

Also Read

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

related news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

16 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

18 hours ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

2 days ago

latest news

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

14 hours ago
Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

15 hours ago
Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

15 hours ago
Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

17 hours ago
Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version