Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Chiranjeevi: ‘గాడ్ ఫాథర్’ లో సల్మాన్ ఖాన్ పాత్ర ఫిక్సట..!

Chiranjeevi: ‘గాడ్ ఫాథర్’ లో సల్మాన్ ఖాన్ పాత్ర ఫిక్సట..!

  • August 23, 2021 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ‘గాడ్ ఫాథర్’ లో సల్మాన్ ఖాన్ పాత్ర ఫిక్సట..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు ఇది రీమేక్ కావడం విశేషం. నిజానికి ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్లో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. అయినప్పటికీ పలు మార్పులు చేసి భారీతనాన్ని అద్ది తెలుగు ప్రేక్షకులకు అందించాలన్నది చిరు ఆలోచన. అందుకు తగినట్టే స్క్రిప్ట్ రెడీ అయ్యింది.

నయన తార ఓ పాత్రకి ఫిక్స్ అయ్యింది. అది హీరోయిన్ గానా లేక హీరో చెల్లెలి పాత్రలోనూ అన్నది ఇంకా క్లారిటీ లేదు. సత్యదేవ్ కూడా ఫిక్స్ అయ్యాడు అంటున్నారు. ఇతని పాత్ర పై కూడా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ఒరిజినల్ లో క్లైమాక్స్ లో వచ్చే పృథ్వి రాజ్ సుకుమారన్ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ను అనుకుంటున్నారు అనేది కొత్తగా జరుగుతున్న ప్రచారం. ఈ విషయం పై ఆరా తీయగా సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్టులో భాగం కానున్న సంగతి వాస్తవమేనని తెలుస్తుంది.

అది 10నిమిషాల లోపు నిడివిగల పాత్ర అని వినికిడి. చిరుకి సల్మాన్ అత్యంత సన్నిహితుడు. రాంచరణ్ కు అయితే మరీను. సల్మాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ మూవీ తెలుగు వెర్షన్ కు గాను.. సల్మాన్ పాత్రకి డబ్బింగ్ చెప్పింది చరణే అన్న సంగతి తెలిసిందే. అందులోనూ చాలా కాలం నుండీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని సల్మాన్ భావిస్తున్నాడు. అది ఈ ప్రాజెక్టుతో సాకారం చేసుకోబోతున్నాడన్న మాట.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Satyadev
  • #Chiru
  • #Godfather
  • #Konidela Productions
  • #Megastar Chiranjeevi

Also Read

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

related news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

trending news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

15 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

57 mins ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

22 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

4 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

24 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version