Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘లవ్ స్టోరీ’ నుండీ నాగ చైతన్య కొత్త పోస్టర్ విడుదల.. సమంత ఏమందంటే..?

‘లవ్ స్టోరీ’ నుండీ నాగ చైతన్య కొత్త పోస్టర్ విడుదల.. సమంత ఏమందంటే..?

  • November 23, 2020 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘లవ్ స్టోరీ’ నుండీ నాగ చైతన్య కొత్త పోస్టర్ విడుదల.. సమంత ఏమందంటే..?

ఈరోజు నాగ చైతన్య పుట్టిన రోజు కావడంతో.. తన కొత్త సినిమా ‘లవ్ స్టోరీ’ నుండీ ఓ పోస్టర్ విడుదలయ్యింది. ఈ పోస్టర్లో నాగ చైతన్య లుంగీ కట్టి నిజ జీవితంలో పక్కింటి కుర్రాడు ఎలా ఉంటాడో.. అంత నేచురల్ గా కనిపిస్తున్నాడు.శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి’, ‘అమిగోస్ క్రియేషన్స్’ నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇక ఈ పోస్టర్ పై సమంత తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ…. ‘జీవితాంతం నీ సొంత ఆలోచనలతో ఇలాగే ముందుకు సాగు.. నీకు నచ్చినట్లే హాయిగా జీవించు” అంటూ పేర్కొంది. ఈ కామెంట్స్ బట్టి.. సమంతకు తన భర్త అంటే ఎంత ప్రేమో స్పష్టమవుతుంది. ఇక ఇప్పటికే ‘లవ్ స్టోరీ’ చిత్రం షూటింగ్ చాలా వరకూ పూర్తయ్యింది. అయితే రషెస్ చూసిన తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల పూర్తిగా సంతృప్తి చెందలేదని.. దాంతో రీ- షూట్లు చెయ్యడం పై దృష్టిపెట్టాడని ప్రస్తుతం ప్రచారం నడుస్తుంది.

ఈ చిత్రానికి పవన్.సి.హెచ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక థియేటర్లు రీ ఓపెన్ అయిన వెంటనే ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. ఇక ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం.

Always living life on your own terms @chay_akkineni 😍
Wishing you only happiness always and forever #LoveStory#HBDNagaChaitanya pic.twitter.com/9FCmunhJWT

— Samantha Akkineni (@Samanthaprabhu2) November 23, 2020

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Chaitanya
  • #Director Sekhar Kammula
  • #love story
  • #naga chaitanya

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

34 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

11 mins ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

4 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

5 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version