Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

  • June 20, 2026 / 01:03 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) సినిమా నిన్న అంటే జూన్ 19న విడుదలైంది. నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు. సమంత (Samantha) అభిమానులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. మిగతా ఆడియన్స్ నుండీ కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ పై ఎటువంటి ప్రభావం పడటం లేదు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘మా ఇంటి బంగారం’ లో సమంత పెర్ఫార్మన్స్ కి ఏ రేంజ్ అప్లాజ్ వస్తుందో.. ఆమె స్నేహితురాలుగా చేసిన కిరణ్మయి పాత్రకి కూడా అదే రేంజ్లో అప్లాజ్ వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.

Manjusha Mukkavilli

ట్రైలర్లో కూడా ‘లెట్స్ కమాన్’ అంటూ ఆమె చెప్పిన హైలెట్ అయ్యింది. సినిమాలో ఆమె చేసిన కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతో ఆ నటి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆమె పేరు మంజూష ముక్కవిల్లి (Manjusha Mukkavilli) అని తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్లో ఆమె చాలా ఫేమస్. ఒకప్పటి లెజెండరీ నటీమణులు అయినటువంటి సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ..ల మేనరిజమ్స్‌ను ఇమిటేట్ చేస్తూ రీల్స్ చేస్తూ ఉంటుంది.

Maa Inti Bangaaram Movie Review And Rating

దర్శకురాలు నందినీ రెడ్డి స్వతహాగా సూర్యకాంతం గారి ఫ్యాన్ కావడంతో.. ఈమె రీల్స్ చూసి ఇంప్రెస్ అయ్యి మంజూషకి మెసేజ్ చేసిందట. సమంత బెస్ట్ ఫ్రెండ్ రోల్ కోసం ఆమెను 3 సార్లు ఆడిషన్ చేసిందట. నందినీ రెడ్డి సెలక్షన్ మంచిదే. సినిమాలో మంజూష చాలా బాగా చేసింది. కొన్ని సీరియస్ సిట్యుయేషన్స్ లో కూడా బాగా నవ్వించింది. సినిమా అయిపోయాక కూడా వెన్నెల కిషోర్ తో వచ్చే సన్నివేశంలో ఇంకా సహజంగా నటించింది. నిజానికి ఈ పాత్రకి పాపులర్ నటీమణులను ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చు.

Samantha's Friend Role Manjusha Mukkavilli, Background Details

వేరే వాళ్ళు చేస్తే.. వాళ్ళ కెరీర్లో ఇదొక మంచి క్యారెక్టర్ అయ్యేదేమో. కానీ ఓ కొత్త ఫేస్ ని.. అందులోనూ మంజూష వంటి టాలెంటెడ్ ఫేస్ ని తీసుకోవడం వల్ల ఆడియన్స్ అంతా కిరణ్మయి పాత్రతో బాగా కనెక్ట్ అయ్యారు. ఆమెకు కూడా మంచి లైఫ్ దొరికింది అని చెప్పుకోవచ్చు. దర్శకుల ఆలోచనల నుండే పాత్రలు పుట్టాలి. నటీనటుల కోసం పాత్రలు రాసుకుంటే అవి ఈ రేంజ్లో ఇంపాక్ట్ చుపిస్తాయన్న గ్యారెంటీ లేదు.

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maa Inti Bangaaram Movie
  • #Manjusha Mukkavilli
  • #Samantha

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

9 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version