Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Samantha: సినిమాగా రానున్న సమంత కొత్త వెబ్‌ సిరీస్‌… హీరో రియాక్షన్‌ ఇదే!

Samantha: సినిమాగా రానున్న సమంత కొత్త వెబ్‌ సిరీస్‌… హీరో రియాక్షన్‌ ఇదే!

  • November 12, 2024 / 05:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సినిమాగా రానున్న సమంత కొత్త వెబ్‌ సిరీస్‌… హీరో రియాక్షన్‌ ఇదే!

వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan) , సమంత (Samantha) ప్రధాన పాత్రల్లో ఇటీవల స్ట్రీమింగ్‌కి వచ్చిన వెబ్‌ సిరీస్ ‘సిటడెల్‌: హనీ బన్నీ’. త్వరలో దీనిని మనం సినిమాగా చూడనున్నామా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఓటీటీలో వచ్చిన / వస్తున్న స్పందన నేపథ్యంలో వెబ్‌ సిరీస్‌లను సినిమాగా మార్చే ప్రయత్నాలు బాలీవుడ్‌లో ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఓ వెబ్‌ సిరీస్‌గా సినిమా రూపొందుతుండగా.. మరో సిరీస్‌ ఆ ప్లాన్‌లోకి వచ్చింది అని అంటున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఇటీవల ‘సిటడెల్‌’ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.

Samantha

నిడివి సమస్య కారణంగా కాస్త బోరింగ్‌గా అనిపించినా.. సిరీస్‌ మీద పెద్దగా నెగిటివ్‌ పాయింట్స్‌ లేవు. సమంత కోసం సిరీస్‌ చూసేస్తున్నారు ఇండియన్‌ ఫ్యాన్స్‌. ఈ క్రమంలో ‘సిటడెల్ 2’ గురించి చర్చ మొదలైంది. ఇటీవల సోషల్‌ మీడియాలో ఆయన అభిమానులతో మాట్లాడుతూ సిరీస్‌ గురించి వరుణ్‌ ధావన్‌ ఆసక్తికర కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం తాను వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని, ఇప్పట్లో ‘సిటడెల్‌ 2’ అంటే కష్టమే అని అన్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్లకి దిల్ రాజు బంపర్ ఆఫర్!
  • 2 అవును పడ్డాను.. ట్రోలర్స్ కు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!
  • 3 క్రిష్ తో పాటు రెండో వివాహం చేసుకున్న 12 మంది దర్శకుల లిస్ట్!

అయితే ‘సిటడెల్‌: హనీ బన్నీ’ మేకర్స్‌ మాత్రం సిరీస్‌ పార్ట్‌ 2ను సినిమాగా తీసుకురావాలని ఆలోచిస్తున్నారని చెప్పాడు. త్వరలోనే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు అని కూడా చెప్పాడు. దీంతో ‘సిటడెల్‌’ను కూడా సిరీస్ చేసేస్తారు అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ‘మీర్జాపూర్‌’ వెబ్‌ సిరీస్‌ సినిమా రూపం దాలుస్తోంది. ‘మీర్జాపూర్‌ ది ఫిల్మ్‌’ పేరుతో సినిమాను సిద్ధం చేస్తున్నారు ఫర్హాన్‌ అక్తర్‌.

‘మీర్జాపూర్‌’ వెబ్‌ సిరీస్‌ను సృష్టించిన పునీత్‌ కృష్ణనే దీనికీ కథ అందించారు. గుర్మీత్‌సింగ్‌ దర్శకత్వం వహించనున్నారు. రెగ్యులర్‌ షూట్‌ త్వరలో ప్రారంభించి.. 2026లో సినిమాను విడుదల చేస్తామని ఫర్హాన్‌ ప్రకటించారు. 2018లో ‘మీర్జాపూర్‌’ వెబ్‌ సిరీస్‌ తొలి సీజన్‌ విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘మీర్జాపూర్‌ 2’, ‘మీర్జాపూర్ 3’ కూడా వచ్చి విశేష ఆదరణ సంపాదించుకున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Citadel Honey Bunny
  • #Samantha
  • #Varun dhawan

Also Read

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

31 mins ago
Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

10 hours ago
The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

11 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

17 hours ago
Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

18 hours ago

latest news

Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

17 hours ago
Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

18 hours ago
NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

19 hours ago
Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version