Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Samuthirakani: గేమ్ ఛేంజర్ లో సముద్రఖని రోల్ అలా ఉంటుందా.. ఏం జరిగిందంటే?

Samuthirakani: గేమ్ ఛేంజర్ లో సముద్రఖని రోల్ అలా ఉంటుందా.. ఏం జరిగిందంటే?

  • August 5, 2023 / 08:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samuthirakani: గేమ్ ఛేంజర్ లో సముద్రఖని రోల్ అలా ఉంటుందా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో సముద్రఖని నటుడిగా, దర్శకునిగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. బ్రో సినిమాతో అబవ్ యావరేజ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సముద్రఖని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. రామ్ చరణ్ తో ఆర్.ఆర్.ఆర్ లో నటించిన సముద్రఖని చరణ్ నన్ను బాబాయ్ అని పిలిచేవాడని చెప్పారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా షూట్ సమయంలో మేము ఫ్రెండ్స్ అయ్యామని ఆయన పేర్కొన్నారు. రామ్ చరణ్ ను నేను సొంత కొడుకులా భావిస్తానని సముద్రఖని వెల్లడించారు.

చరణ్ కు కూతురు పుట్టిన సమయంలో నేను మెసేజ్ పెట్టానని ఆయన పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ మూవీలో నా రోల్ చరణ్ కు సన్నిహితంగా ఉంటుందని సముద్రఖని వెల్లడించారు. రామ్ చరణ్ కు ఏ కష్టం రాకూడదని భగవంతుడిని ప్రార్థించే వాళ్లలో నేను కూడా ఒకడినని సముద్రఖని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అల వైకుంఠపురములో సినిమాలో బన్నీతో కలిసి నటించానని ఆయన పేర్కొన్నారు. బన్నీని నేను అన్బు అర్జున్ అని పిలుస్తానని అన్బు అంటే ప్రేమ అని అర్థమని సముద్రఖని చెప్పుకొచ్చారు.

బన్నీ అందరితో ప్రేమగా ఉంటాడని సముద్రఖని వెల్లడించారు. షూటింగ్ టైమ్ లో బన్నీ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారని సముద్రఖని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే బన్నీ బంగారం లాంటి వ్యక్తి అని సముద్రఖని పేర్కొన్నారు. సముద్రఖని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సముద్రఖనిని అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

సముద్రఖని (Samuthirakani) కెరీర్ పరంగా నటుడిగా, దర్శకునిగా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సముద్రఖనికి క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. చరణ్, బన్నీలను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. చరణ్, బన్నీ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan

Also Read

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

related news

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

trending news

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

59 mins ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

3 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

4 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

5 hours ago
OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

21 hours ago

latest news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

3 mins ago
Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

35 mins ago
Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version