Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో సముద్రఖని కన్ఫర్మ్ అయినట్టేనా..?

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో సముద్రఖని కన్ఫర్మ్ అయినట్టేనా..?

  • January 24, 2019 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో సముద్రఖని కన్ఫర్మ్ అయినట్టేనా..?

‘బాహుబలి’ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకేక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుని తాజాగా రెండో షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని నటిస్తున్నాడని గత కొంతకాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వార్త నిజమేనని తెలుస్తుంది. ఈ చిత్రంలో రాంచరణ్ మావయ్యగా సముద్రఖని ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంతో సముద్ర ఖని మొదటి సారి స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో నటించబోతున్నాడన్న మాట..! కోలీవుడ్ లో కూడా ఈ చిత్రాన్ని మార్కెట్ చేసుకోవడానికి సముక్రఖనిని తీసుకుంటున్నట్టు సమాచారం. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో పిరియాడికల్ నేపథ్యంలో డీ.వి.వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై డీ.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ , తమిళ , మలయాళ భాషల్లో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చాలా రోజుల నుండీ.. ఈ చిత్రంలో హీరోయిన్ల పేర్లు.. అలాగే నటీనటుల పేర్లు అనౌన్స్ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ.. అనౌన్స్ చేయలేదు. ఇక రాజమౌళి చిత్రాలకి సంగీతమందించే ఎం.ఎం.కీరవాణి.. ఈ చిత్రానికి కూడా సంగీతమందిస్తుండగా…. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • ##RRR Movie news Updates
  • ##RRR Rajamouli
  • #Jr Ntr
  • #Ram Charan

Also Read

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Jr NTR: మరింత బక్క చిక్కిపోతున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫోటో వైరల్!

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే.. ఏం ప్లాన్ చేస్తున్నారు?

Netflix: తెలుగు ఆడియన్స్‌కు నెట్‌ఫ్లిక్స్‌ సర్‌ప్రైజ్.. సొంత స్టూడియోతో ఒరిజినల్స్‌!

trending news

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

8 hours ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

11 hours ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

11 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

16 hours ago
HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

1 day ago

latest news

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

8 hours ago
2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

9 hours ago
Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version