Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?

Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?

  • February 5, 2026 / 06:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?

టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ ఈసారి న్యాయపోరాటంగా మారింది. పండగకు విడుదలైన వరుస సినిమాల నిర్మాతలు ఇప్పుడు ఒక యూట్యూబర్‌పై కోర్టుకెక్కడం ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ యూట్యూబర్ తన రివ్యూల ద్వారా సినిమాలను కావాలనే తక్కువ చేసి చూపిస్తున్నాడని, దీనివల్ల తమకు భారీ నష్టాలు వస్తున్నాయని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Sankranthi Movies

‘ది రాజా సాబ్’ మినహా, సంక్రాంతి రేసులో నిలిచిన దాదాపు అన్ని పెద్ద సినిమాల మేకర్స్ ఈ న్యాయపోరాటంలో భాగమయ్యారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘అనగనగా ఒక రాజు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘నారి నారి నడుమ మురారి’ చిత్రాలకు సంబంధించిన టీమ్స్ ఇప్పటికే అతనిపై కేసులు ఫైల్ చేశారు. ఆ కామెంట్స్ కేవలం విమర్శల స్థాయిని దాటి, వ్యక్తిగత దూషణలు టీమ్ కష్టాన్ని కించపరిచేలా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.

నిర్మాతల వాదన ప్రకారం, ఒక సినిమా బాగుందో లేదో ప్రేక్షకులు నిర్ణయించాలి, కానీ యూట్యూబ్ రివ్యూలు ఆడియన్స్ థియేటర్‌కు రాకముందే నెగటివ్ ఒపీనియన్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ రివ్యూల ప్రభావం ఎక్కువగా ఉంటోందని, ఇది సినిమా వసూళ్లను దెబ్బతీస్తోందని వారు కోర్టును ఆశ్రయించారు. విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప, సినిమాను పూర్తిగా చంపేలా ఉండకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి నెటిజన్లు మాట్లాడుతుంటే, మరోవైపు ఒక సినిమా వెనుక ఉన్న వందల కుటుంబాల శ్రమను గుర్తించాలని ఇండస్ట్రీ మద్దతుదారులు కోరుతున్నారు. నిజాయితీగా రివ్యూలు చెప్పడం తప్పా? లేక కావాలనే ఒక సినిమాను టార్గెట్ చేయడం కరెక్టా? అనే పాయింట్ మీద ఇప్పుడు పెద్ద వార్ నడుస్తోంది. తెలంగాణ హైకోర్టు కూడా ఈ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిర్మాతలు తీసుకున్న ఈ లీగల్ స్టెప్ ఫ్యూచర్‌లో ఇతర యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sankranthi Movies

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

trending news

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version