Sapta Sagaralu Dhaati Side B Twitter Review: ‘సప్త సాగరాలు దాటి సైడ్ -బి’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ‘అతడే శ్రీమన్నారాయణ’ ‘ఛార్లీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అతను బాగా దగ్గరయ్యాడు. అలాగే సెప్టెంబర్ 22న రిలీజ్ అయిన ‘సప్త సాగరాలు దాటి'(సైడ్ ఎ) అనే సినిమా పెద్దగా పబ్లిసిటీ లేకుండా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను రాబట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెర్ఫార్మ్ చేయకపోయినా … ఆ సినిమా సెకండ్ పార్ట్ కి పబ్లిసిటీగా ఉపయోగపడింది అని చెప్పాలి.

మొదటి పార్ట్ లో ఫస్టాఫ్ చాలా బాగున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ ఆరంభం చాలా స్లోగా ఉందని, ట్రాజెడీ ఎక్కువైంది అనే కామెంట్లు రాగా, క్లైమాక్స్ మళ్ళీ కొత్త ఫీలింగ్ ను కలిగించాయి. మరీ ముఖ్యంగా సినిమా అయిపోయాక సెకండ్ పార్ట్ గురించి రుచి చూపిస్తూ ప్రదర్శించిన గ్లింప్స్ కూడా అందరినీ మెప్పించింది. ఇక సెకండ్ పార్ట్ అంటే ‘సప్త సాగరాలు దాటి – సైడ్ బి’ ని చూసిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

నవంబర్ 17 నే ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో రక్షిత్ శెట్టి మాస్ అవతార్ లో కనిపించాడట. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ కి కూడా పెద్దపీట వేశారు అని తెలుస్తుంది. మొదటి పార్ట్ మాస్ ఆడియన్స్ కి నచ్చకపోయినా సెకండ్ పార్ట్ ను దర్శకుడు హేమంత్.. వాళ్లకి నచ్చేలా తీసాడు అని అంటున్నారు. మరి (Sapta Sagaralu Dhaati Side B) మార్నింగ్ షోల తర్వాత ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి

https://twitter.com/MovieTamil4/status/1725348621699424476

https://twitter.com/Unique_Huduga/status/1725334302496620798

https://twitter.com/mr_local_____/status/1725329592351867135

https://twitter.com/mr_local_____/status/1725329592351867135

https://twitter.com/NandeeshGK10/status/1725258213921304722

https://twitter.com/navaneethmng/status/1725256304686756084

https://twitter.com/NandeeshGK10/status/1725255548319453340

https://twitter.com/_introvertboy__/status/1725360331072118895

https://twitter.com/SidNeregal/status/1725359098093338809

https://twitter.com/MovieTamil4/status/1725348621699424476

https://twitter.com/DramaWithVarma/status/1725369206131282235

https://twitter.com/fridayfanatics_/status/1725368084951859352

https://twitter.com/sangayya_sangu/status/1725361395737440340

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus