Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్రమోషన్ల విషయంలో అష్టకష్టాలు పడుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీం..!

ప్రమోషన్ల విషయంలో అష్టకష్టాలు పడుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీం..!

  • November 14, 2019 / 08:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రమోషన్ల విషయంలో అష్టకష్టాలు పడుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీం..!

మహేష్ బాబు, అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు లాంటి పెద్ద హీరో సినిమా కాబట్టి ప్రమోషన్లు ఓ నెల నుండీ మొదలుపెట్టినా సరిపోతుంది. కానీ పక్కన అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా విడుదల కాబోతుంది కాబట్టి ముందు నుండీ ప్రమోషన్లు చేయడం తప్పనిసరి. కానీ మహేష్ అండ్ టీం ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు.

Sarileru Neekevvaru Movie working stills

ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ సినిమా చాలా వరకూ ఆడియన్స్ ‘అటెన్షన్ డ్రా’ చేసిందనే చెప్పాలి. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ మొదలుపెట్టక పోగా.. నిర్మాతలలో ఒకరైన ‘ఏకె ఎంటర్టైన్మెంట్స్’ వారు ప్రమోషన్ల కోసం టాలెంటెడ్ టీం కావాలంటూ వారి సోషల్ మీడియాలో ప్రకటన ఇవ్వడంతో మరింత నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రానికి మరో నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నాడు. చెప్పాలంటే ఆయనే ఈ సినిమాకి పెద్ద బలం. ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వదిలినా బాగా వైరల్ అవుతుంది. కానీ దిల్ రాజు కూడా ఈ చిత్రాన్ని పట్టించుకోవట్లేదా అనే అనుమానాలు కూడా ఈ ప్రకటనతో మొదలయ్యాయి. అయితే గతేడాది ‘ఎఫ్2’ విషయంలో కూడా దర్శకుడు అనిల్ రావిపూడి వెంటనే ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. డిసెంబర్ 12 కే టీజర్ వదిలాడు. అప్పటికేవరకూ ఒక్క పోస్టర్ ను మాత్రమే వదిలాడు. మరి ఈసారి కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నాడా అనేది కూడా చూడాలి..!

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Mahesh Babu
  • #Prakash Raj
  • #Rashmika Mandanna
  • #Sarileru Neekevvaru

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

8 mins ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

42 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

1 hour ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

2 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

2 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

3 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

4 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

5 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version