Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » రికార్డు స్థాయిలో ‘సరిలేరు నీకెవ్వరు’ శాటిలైట్ రైట్స్ !

రికార్డు స్థాయిలో ‘సరిలేరు నీకెవ్వరు’ శాటిలైట్ రైట్స్ !

  • June 24, 2019 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రికార్డు స్థాయిలో ‘సరిలేరు నీకెవ్వరు’ శాటిలైట్ రైట్స్ !

‘మహర్షి’ చిత్రంతో హిట్టందుకుని మంచి జోష్ లో ఉన్నాడు మహేష్. ఈ చిత్రంతో మొదటిసారి 100 కోట్ల షేర్ ను రాబట్టాడు. ఇది మహేష్ కు 25 వ చిత్రం. ఇక తరువాత తన 26 వ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.. కానీ అప్పుడే ఈ చిత్రం బిజినెస్ మొదలైపోయింది. మహేష్ స్టామినా ఏంటో మరోసారి ఈ చిత్రంతో ఋజువయ్యింది.

leading-channel-bags-sarileru-neekevvaru-satellite-rights-for-huge-price1

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

‘సరిలేరు నీకెవ్వరు’ డిజిటల్ శాటిలైట్ హక్కల్ని ‘జెమిని టీవీ’ భారీ రేట్ కు దక్కించుకుందట. ‘మహర్షి’ చిత్రాన్ని ఏకంగా 16.8కోట్లకు దక్కించుకోగా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పెట్టి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని జెమిని టివి వారు దక్కించుకున్నారట. జులై 5 నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట. దిల్ రాజు – రామబ్రహ్మం సుంకర కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుంది. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #AnilSunkara
  • #Dil Raju
  • #GMBEnts
  • #Mahesh Babu

Also Read

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

related news

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

trending news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

11 mins ago
Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

29 mins ago
Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

7 hours ago
Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

10 hours ago

latest news

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

2 hours ago
SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

1 day ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version