Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ టీజర్‌ ముందే వచ్చేసింది ఎందుకో!

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ టీజర్‌ ముందే వచ్చేసింది ఎందుకో!

  • August 9, 2021 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ టీజర్‌ ముందే వచ్చేసింది ఎందుకో!

అనౌన్స్‌ చేసిన సమయానికి సినిమా అప్‌డేట్‌ ఇవ్వని కొన్ని టాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ల్లో మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా ఒకటి. గతంలో కొన్ని సందర్భాల్లో ఇలా జరిగింది కూడా. ఈ మాట మేం అనేది సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ గతంలో ఆగ్రహంతో ఇచ్చిన కాంప్లిమెంట్‌. అయితే ఏమైందో కానీ… ‘సర్కారు వారి పాట’ అప్‌డేట్‌ మాత్రం చెప్పిన సమయానికి చాలా ముందుగా, ఇంకా చెప్పాలంటే 9 గంటల ముందుగా రిలీజ్‌ చేశారు.

మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు (సోమవారం) ఉదయం 9.09కి సినిమా అప్‌డేట్‌ రిలీజ్‌ చేస్తామని గత కొద్ది రోజులు ఊదరగొడుతూనే ఉన్నారు. రోజుకో పోస్టర్‌, జిఫ్‌, వీడియో… ఇలా ఏదో ఒకటి ఇచ్చి గుర్తు చేస్తూనే ఉన్నారు. దీంతో ఉదయాన్నే తొమ్మిది నుండి హంగామా షురూ చేద్దామని ఫ్యాన్స్‌ కూడా వెయిట్‌ చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ… ఈ రోజు అర్ధరాత్రి 12:34 సమయంలో రిలీజ్‌ చేసేశారు.

ఉదయాన్నే యూట్యూబ్‌, ట్విటర్‌ ఓపెన్‌ చేసిన వారికి ఆశ్చర్యకరంగా సినిమా టీజర్‌ కనిపించింది. ఇది ఒరిజినలా, లేకపోతే టీజర్‌కి టీజరా అని ఆశ్చర్యపోతూనే చూశారు. అయితే టీజర్‌ మాత్రం అదిరిపోయిందనుకోండి. దీంతో ఫ్యాన్స్‌ ఊహించని సర్‌ప్రైజ్‌ను బాగా ఎంజాయ్‌ చేశారు. ఇదంతా ఓకే… అర్ధరాత్రి 12 అంటే తొమ్మిదో వచ్చిన వెంటనే మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌ ‘ఈ రోజు 9.09 కి టీజర్‌’ అని పోస్ట్‌ పెట్టింది. కానీ అక్కడికి 34 నిమిషాలకే రిలీజ్ చేసేసింది. ఏమైంది చెప్మా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Parasuram
  • #Sarkaru Vaari Paata
  • #Sarkaru Vaari Paata Movie

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

6 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

9 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

11 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version