Satyam Sundaram: ‘సత్యం సుందరం’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్.. అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్..!

  • September 30, 2024 / 07:21 AM IST

కార్తీ (Karthi) , అరవింద్ స్వామి (Arvind Swamy)  కాంబినేషన్లో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) (తమిళంలో మెయాజ్‌హ‌గ‌న్‌) అనే సినిమా రూపొందింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఇంప్రెస్ చేశాయి. తమిళంలో ’96’, తెలుగులో ‘జాను'(96 రీమేక్) వంటి సినిమాలు చేసిన సి ప్రేమ్ కుమార్  (C. Prem Kumar) ..దీనికి దర్శకుడు. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. తెలుగులో ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమా ఉండటంతో ఒకరోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 28న విడుదల చేశారు. తెలుగులో చిత్రాన్ని ఏషియన్ సురేష్ సంస్థ రిలీజ్ చేసింది.

Satyam Sundaram

కార్తీ..కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ‘సత్యం సుందరం’ (Satyam Sundaram) పై మొదటి నుండి బజ్ ఉంది. దీంతో తెలుగులో ఈ చిత్రానికి మంచి బిజినెసే జరిగినట్లు వినికిడి. వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గురించి ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 2.70 cr
సీడెడ్ 0.70 cr
ఉత్తరాంధ్ర 0.92 cr
ఈస్ట్+వెస్ట్ 0.70 cr
కృష్ణా + గుంటూరు 0.95 cr
నెల్లూరు 0.30 cr
ఏపి+ తెలంగాణ 6.27 cr

‘సత్యం సుందరం’ (Satyam Sundaram) చిత్రానికి రూ.6.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘దేవర’ తో పోటీపడి ఫైనల్ గా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి.

ఆ చరిత్రను చూపించే ప్రయత్నం చేయాలంటున్న ఫ్యాన్స్.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus