Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » షూటింగ్లో రకుల్ అండ్ టీం పై దాడి.. గాయపడ్డ సిబ్బంది..!

షూటింగ్లో రకుల్ అండ్ టీం పై దాడి.. గాయపడ్డ సిబ్బంది..!

  • February 23, 2021 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షూటింగ్లో రకుల్ అండ్ టీం పై దాడి.. గాయపడ్డ సిబ్బంది..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. షూటింగ్లో పాల్గొంటుండగా కొందరు రాళ్ళతో దాడి చెయ్యడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇప్పుడు వరుసగా బాలీవుడ్లో కూడా ఆఫర్లు అందుకుంతుంది రకుల. అక్కడ అజయ్ దేవగన్ సినిమాతో పాటు జాన్ అబ్రహం సినిమాలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ నేపథ్యంలో.. జాన్ అబ్రహంతో రకుల్ చేస్తున్న సినిమా ‘ఎటాక్’ పేరుతో తెరకెక్కుతోంది. లక్ష్యరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ఆగస్టు 13న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఉత్తర్ ప్రదేశ్ లోని ధనిపూర్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో షూటింగ్ చూడడానికి స్థానికులు ఎగబడి వచ్చారు. అసలే అది మాస్ ఏరియా కావడంతో వారిని కంట్రోల్ చెయ్యడం సిబ్బందికి కూడా కష్టమైపోయింది. ఈ క్రమంలో స్థానికులను కంట్రోల్ చెయ్యడానికి సెక్యూరిటీ సిబ్బంది కాస్త కఠినంగా వ్యవహరించి ఒకరిద్దరి పై చెయ్యి చేసుకున్నారు. అంతే స్థానికులు వాగ్వివాదానికి దిగడంతో పాటు రాళ్ళతో కూడా చిత్ర యూనిట్ సభ్యుల పై దాడి చెయ్యడం మొదలుపెట్టారు.

దాంతో చిత్ర యూనిట్ సభ్యుల పోలీసులను ఆశ్రయించగా.. వారు ఎంట్రీ ఇవ్వగానే స్థానికులు చెదిరిపోయినట్టు తెలుస్తుంది. అటు తరువాత షూటింగ్ పూర్తయ్యేవరకూ కూడా పోలీసుల అక్కడే ఉన్నారట. ఈ దాడిలో సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారట. అయితే హీరో జాన్ అబ్రహం అలాగే హీరోయిన్ రకుల్ కు ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet Singh
  • #Check
  • #John Abraham
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

related news

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

trending news

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

15 mins ago
Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

2 hours ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

2 hours ago
Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

2 hours ago
Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

4 hours ago

latest news

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

3 hours ago
Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

17 hours ago
Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

18 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version