Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sekhar Kammula: నిడివి, సాగదీత కామెంట్లు.. శేఖర్‌ కమ్ముల ఆన్సర్‌ ఏంటో తెలుసా?

Sekhar Kammula: నిడివి, సాగదీత కామెంట్లు.. శేఖర్‌ కమ్ముల ఆన్సర్‌ ఏంటో తెలుసా?

  • June 21, 2025 / 05:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Kammula: నిడివి, సాగదీత కామెంట్లు.. శేఖర్‌ కమ్ముల ఆన్సర్‌ ఏంటో తెలుసా?

ఎంత బ్లాక్‌బస్టర్‌ సినిమా అనిపించుకున్నా.. ఎక్కడో ఏదో చిన్న వెలితి ఉంటుంది అంటుంటారు. ప్రేక్షకులు కూడా ఈ మాట అనడం మంన తరచూ వింటూ ఉంటాం. ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది అని చెబుతున్న ‘కుబేర’ (Kuberaa) సినిమా విషయంలోనూ ఓ చిన్న వెలితిని వెలిబుచ్చుతున్నారు ప్రేక్షకులు. అదే ఈ సినిమా నిడివి. కొన్ని చోట్ల మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో సాగదీత కనిపిస్తోందని, దాంతో నిడివి పెరిగింది అనేది కొంతమంది వాదన.

Sekhar Kammula

తాజాగా ఈ విషయంలో ఆ సినిమా దర్శకుడు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) స్పందించారు. ధనుష్‌ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక మందన ప్రధాన పాత్రల్లో శేఖర్‌ కమ్ముల రూపొందించిన చిత్రం ‘కుబేర’ (Kuberaa) ఈ సినిమా సక్సెస్‌ ప్రెస్‌ మీట్‌ ఈ రోజు హైదరాబాద్‌లో జరిగింది. ఈ క్రమంలో సినిమా రన్‌ టైమ్‌ గురించి ప్రస్తావన వచ్చింది. సినిమా నిడివి విషయంలో కొంతమంది కామెంట్స్‌ తన వరకు వచ్చాయని శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) చెప్పుకొచ్చారు.

Sekhar Kammula planning for another pan-india project2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన
  • 2 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

అయితే అవసరమైనప్పుడు సినిమాకు కత్తెర వేయాని దర్శకుడు లేదా టీమ్‌కు తెలియని విషయం కాదని తనదైన శైలిలో రియాక్ట్‌ అయ్యారు దర్శకుడు. సినిమాలో ఆయా సన్నివేశాలు ఉండాలి.. ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు దానిని అందుకు తగ్గట్టుగా రూపొందించడమే ధర్మం. ఈ సినిమాకు ఆ సన్నివేశాలు అవసరం. ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో కోణాలు ఉన్నాయి. కాబట్టి ఆ నిడివిలో ఆ సినిమాను తీసుకురావాల్సి వచ్చింది అని శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) చెప్పుకొచ్చారు.

Director Sekhar Kammula Interesting Comments On Vijay Deverakonda (3)

దీంతో సినిమా నిడివి విషయంలో ఆయన చాలా క్లియర్‌గా ఉన్నారు అనేది అర్థమువతోంది. సినిమా సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అయితే కొన్ని సన్నివేశాలను తప్పనిసరి పరిస్థితుల్లో పక్కన పెట్టారని.. వాటిని ఓటీటీ వెర్షన్‌లో తీసుకొచ్చే ఆలోచన చేయొచ్చు అని చెబుతున్నారు. మరి అందులో ఇంకేం సీన్స్‌ చూపిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.

‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #nagarjuna
  • #Sekhar Kammula

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

11 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

11 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

11 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

12 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

13 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

16 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

17 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

17 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

18 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version