Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Suhasini: సీనియర్ హీరోయిన్ సుహాసిని షాకింగ్ కామెంట్స్!

Suhasini: సీనియర్ హీరోయిన్ సుహాసిని షాకింగ్ కామెంట్స్!

  • March 26, 2025 / 01:53 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suhasini: సీనియర్ హీరోయిన్ సుహాసిని షాకింగ్ కామెంట్స్!

సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సుహాసిని (Suhasini) అందరికీ సుపరిచితమే. తమిళనాడుకు చెందిన వ్యక్తే అయినప్పటికీ తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించారు. ఆమె కట్టు బొట్టు చూస్తే ఎవ్వరికైనా తెలుగింటి ఆడపడుచు అనే ఫీలింగ్ వస్తుంది. నటనలో కూడా సహజత్వం ఉంటుంది. అందుకే తెలుగులో కూడా ఆమె స్టార్ గా ఎదిగారు. తక్కువ టైంలోనే చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Nandamuri Balakrishna), వెంకటేష్ (Venkatesh), నాగార్జున (Nagarjuna) వంటి అగ్ర హీరోలందరి సరసన నటించారు.

Suhasini

Senior Actress Suhasini Maniratnam Reveals Her Health Issue (1)

తమిళంలో కూడా స్టార్ హీరోలందరి సరసన నటించారు. అటు తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంని ఈమె ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. సుహాసిని ఓ అరుదైన వ్యాధితో బాధపడిందట. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాసిని మాట్లాడుతూ.. “నాకు ఒక ఆరోగ్య సమస్య ఉంది. అదే టీబీ. కానీ దాన్ని నేను ఇప్పటివరకు సీక్రెట్ గా ఉంచాను.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వార్నర్ పై రాజేంద్రప్రసాద్ నీచమైన కామెంట్లు!
  • 2 సీనియర్ నటుడు రఘుబాబు ఆగ్రహం.. శివుడిపై ట్రోలింగ్ వద్దంటూ..!
  • 3 'రాబిన్ హుడ్' 'మ్యాడ్ స్క్వేర్' తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

దాని గురించి బయటకు తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో అనేది నా భయం. అందుకే ఎవ్వరికీ తెలియకుండా 6 నెలల వరకు చికిత్స తీసుకున్నాను. తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలియజేసి అందరికీ.. ఆ వ్యాధి గురించి ఆవాహన కల్పించాలని భావించాను” అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.

అయితే సుహాసిని 6 ఏళ్ళ వయసులోనే టీబీ బారిన పడినట్టు కోలీవుడ్ మీడియా వర్గాల టాక్. కొన్నాళ్లకే అది సెట్ అయ్యిందట. కానీ ఆమెకు 36 ఏళ్ళ వయసు వచ్చేసరికి.. మళ్ళీ టీబీ వల్ల ఇబ్బంది పడినట్టు కూడా పలు మీడియా ఛానళ్లు కథనాలు ప్రచారం చేస్తూ వచ్చాయి. ఇప్పుడైతే ఆమె ఆరోగ్యంతోనే ఉన్నారు.

లడ్డు పెళ్లి ఆపేశారా..? నాన్ స్టాప్ పంచులతో ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suhasini
  • #Suhasini Maniratnam

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

2 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

2 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

17 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

3 hours ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

4 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version