Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Vishwak Sen: విశ్వక్ సేన్ నటించిన ఆ యావరేజ్ మూవీకి సీక్వెల్ వస్తుందట..!

Vishwak Sen: విశ్వక్ సేన్ నటించిన ఆ యావరేజ్ మూవీకి సీక్వెల్ వస్తుందట..!

  • June 7, 2022 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: విశ్వక్ సేన్ నటించిన ఆ యావరేజ్ మూవీకి  సీక్వెల్ వస్తుందట..!

టాలీవుడ్లో సీక్వెల్స్ చాలానే వచ్చాయి. కానీ హిట్ అయినవి లెక్కేసుకుంటే తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ ఓ సినిమా సూపర్ హిట్ అయితే దానికి సీక్వెల్ తీసి క్యాష్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ దర్శకనిర్మాతల్లో ఎక్కువగానే ఉంటుంది. అందులో తప్పేమి లేదు. ఓ హిట్టు సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసి తీసే ప్రయత్నం మొదలు పెడితే బిజినెస్ బాగా జరిగి నిర్మాత ముందుగానే సేఫ్ అవుతారు. కానీ అంతంతమాత్రం ఆడిన సినిమాకు సీక్వెల్ తీస్తే..

దాని వల్ల ప్రయోజనం ఏముంటుంది? బిజినెస్ జరగ్గా జరగదు… సరిగ్గా ఇప్పుడు అదే ప్రయత్నం మొదలవుతున్నట్టు కనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు.విశ్వక్ సేన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు.అయితే ఈ సినిమా యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ అన్నట్టే ఆడింది.

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనే ఆలోచనలో తరుణ్ భాస్కర్ ఉన్నాడట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు కదా అనే ప్రశ్నలు ఎదురైనా.. ‘ ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా చూసిన ప్రేక్షకులంతా బాగా ఎంజాయ్ చేశారు.

కానీ అది ఎందుకు బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయలేదు అనే విషయం నాకు అర్ధం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ‘ఈ నగరానికి ఏమైంది?’ నిర్మాత సురేష్ బాబుకి ఈ సీక్వెల్ ను నిర్మించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది..!

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vishwak Sen
  • #Ee Nagaraniki Emaindi
  • #Hero Vishwak Sen
  • #VIshwak
  • #Vishwak Sen

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Ee Nagaraniki Emaindi : అంత బడ్జెట్‌ పెంచేశారు.. క్రేజీ సీక్వెల్‌ వర్కవుట్‌ అవుతుందా?

Ee Nagaraniki Emaindi : అంత బడ్జెట్‌ పెంచేశారు.. క్రేజీ సీక్వెల్‌ వర్కవుట్‌ అవుతుందా?

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

17 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

17 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

18 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

19 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

20 hours ago

latest news

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

2 hours ago
Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

2 hours ago
Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

16 hours ago
Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version