Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » శంకర్‌ – రామ్‌చరణ్‌ సినిమా మెయిన్‌ పాయింట్‌ పవన్‌దేనా?

శంకర్‌ – రామ్‌చరణ్‌ సినిమా మెయిన్‌ పాయింట్‌ పవన్‌దేనా?

  • January 10, 2023 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శంకర్‌ – రామ్‌చరణ్‌ సినిమా మెయిన్‌ పాయింట్‌ పవన్‌దేనా?

పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ కెరీర్‌కి మెగా ఫ్యామిలీ సపోర్టు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ‘ప్రజారాజ్యం’ సమయంలో ఇదే చేశారు. ఇప్పుడు ‘జనసేన’ విషయంలోనూ చేస్తారు. అయితే ఎలా చేస్తారు అనేదే ప్రశ్న. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన కోసం పెద్దగా మెగా ఫ్యామిలీ బయటకు వచ్చింది. అయితే వచ్చే ఎన్నికల్లో వస్తారు అని కచ్చితంగా చెప్పొచ్చు. అది ఎలా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధాం వస్తోంది. సినిమాల ద్వారా మెగా ఫ్యామిలీ సపోర్టును స్టార్ట్‌ చేస్తారా? అవుననే అనిపిస్తోంది రామ్‌ చరణ్‌ రాబోయే సినిమా వివరాలు చూస్తుంటే.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్రాల డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్‌ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగుతూ, సాగుతూ ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి పాలిటిక్స్‌ లింక్‌ ఇప్పటికే బయటకు వచ్చింది. రాజమహేంద్రవరం నేపథ్యంలో సినిమా ఉంటుందని, సినిమా ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ అక్కడే ఉంటాయని ఇప్పటికే లీకుల ద్వారా వచ్చేసింది. అయితే ఆ సీన్స్‌లో పొలిటికల్‌ టచ్‌ బలంగా ఉంటుందట.

ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఓ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తాడని లీక్డ్‌ ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఆ పార్టీ పేరు, గుర్తులు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమాలో ఆ పార్టీ నినాదం కూడా బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే.. ఈ సినిమా చరణ్‌కు, పవన్‌కు బాగా కలిసొచ్చేలా డిజైన్‌ చేశారు అని చెబుతున్నారు. ‘మనం ఓటు అమ్ముకుంటే, మన పిల్లల భవిష్యత్తును కూడా అమ్ముకున్నట్లే’ అనేది ఈ సినిమాలో మెసేజ్‌ అట. మీకు గుర్తుండి ఉంటే.. జనసేన ఎన్నికల నినాదాల్లో ఇదొకటి.

రామ్‌చరణ్‌ సినిమా పోస్టర్లు చూస్తే.. జనసేన పార్టీ గుర్తులు, పేర్లకు దగ్గర పేర్లు కనిపిస్తున్నాయి.ఈ సినిమాలో చరణ్‌ పార్టీ పేరు అభ్యుదయం పార్టీ. సింబల్‌గా టీమ్‌ రెండు పిడికిళ్లు కలిసిన చేతుల గుర్తు వాడారు. నిజ రాజకీయంలో చూస్తే.. పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ జనాల్లోకి బలంగా వెళ్లింది అంటే అది పిడికిలి గుర్తుతోనే. చెయ్యెత్తి బలంగా పిడికిలి చూపించే పవన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌, జనసేన కార్యకర్తల ట్విటర్‌ హ్యాండిల్స్‌ కనిపిస్తాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Prudhvi Raj
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #RC15

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

6 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

8 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

8 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago

latest news

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

17 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

1 day ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version