Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sheena Bora: 18 దేశాల్లో ట్రెండింగ్‌..‘షీనా బోరా హత్య’ డాక్యుమెంటరీ సంచలనం!

Sheena Bora: 18 దేశాల్లో ట్రెండింగ్‌..‘షీనా బోరా హత్య’ డాక్యుమెంటరీ సంచలనం!

  • March 9, 2024 / 11:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sheena Bora: 18 దేశాల్లో ట్రెండింగ్‌..‘షీనా బోరా హత్య’ డాక్యుమెంటరీ సంచలనం!

ట్రెండింగ్‌లో ఉన్న అంశాలను కథాంశాలుగా తెరకెక్కించే సినిమాలు, సిరీస్‌లకు మంచి స్పందన వస్తుంటుంది. ఆ ట్రెండింగ్‌ ఇప్పుడు ఉండక్కర్లేదు… ఒకప్పుడెప్పుడో ట్రెండ్‌ అయిన విషయాలైనా ఫర్వాలేదు. అప్పుడేం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో చాలాసార్లు రుజువు అయిన ఈ విషయం మరోసారి రుజువైంది. ఈసారి కథాంశం షీనా బోరా హత్య కేసు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇప్పుడు ఏకంగా 18 దేశాల్లో ట్రెండ్‌ అవుతోంది.

వరుస వాయిదాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. డాక్యుమెంటరీని తీస్తున్నాం అని ప్రకటించినప్పటి నుండి విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్‌కి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ ఫిబ్రవరి 29 నుండి ఈ వెబ్‌ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. మన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా (Sheena Bora) హత్య కేసుపై రూపొందించిన ఈ క్రైమ్‌ డాక్యుమెంటరీ మిలియన్ల వ్యూస్‌ సాధిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌ టాప్ 10లో కొనసాగుతోంది. మన దగ్గరే కాదు.. కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు 18 దేశాల్లో కూడా ట్రెండింగ్‌లో ఉంది. విడుదలైన దగ్గరి నుండి ఇప్పటి వరకు మొత్తం 2.2 మిలియన్ల గంటల వాచ్‌టైమ్‌ను నమోదు చేసిందట. ఈ భారీ ప్రేక్షకాదరణ కారణంగా ‘అవతార్‌’, ‘లవ్‌ ఈజ్ బ్లైండ్‌’ లాంటి సినిమా రికార్డులను ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’ 10 రోజుల్లోనే దాటేసింది.

2012లో షీనా బోరా హత్య జరిగింది. అక్కడికి మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్‌ను విచారించగా హత్య సంగతి బయటపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది దేశంలో పెను సంచలనం అయింది. ఇప్పుడు ఆ కథనే డాక్యుమెంటరీలో చూపించారు. దీంతో ప్రేక్షకులు ఈ డాక్యుమెంటరీ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #sheena bora

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

19 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

20 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

20 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago

latest news

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version