2026 సంక్రాంతికి ఓ అండర్ డాగ్ లాంటి సినిమా ‘అనగనగా ఒకరాజు'(Anaganaga Oka Raju). నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మారి అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వాస్తవానికి ఈ సినిమాని ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర తెరకెక్కించాలి. 2022 లోనే టైటిల్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. శ్రీలీలని హీరోయిన్ గా అనుకున్నారు. తమన్ సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. Anaganaga Oka […]