డిజాస్టర్ ‘అజ్ఞాతవాసి’ కి 5 ఏళ్ళు.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 ఇంట్రెస్టింగ్ మీమ్స్..!

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుంది అంటే.. ఆ సినిమా పై అంచనాలు మామూలుగా ఉండవు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ‘అజ్ఞాతవాసి’. అంతకు ముందు ‘జల్సా’ ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్లు ఈ కాంబోలో వచ్చాయి. అందుకే ‘అజ్ఞాతవాసి’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2018 వ సంవత్సరం జనవరి 10 న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పండుగ 4 రోజుల ముందే వచ్చేసింది అంటూ రిలీజ్ కు ముందు అభిమానులు పండుగ చేసుకున్నారు.

కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యింది. త్రివిక్రమ్ కెరీర్లో ఇలాంటి ప్లాప్ అయితే అంతకు ముందు రాలేదు.. భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు పూర్తికావస్తున్న సందర్భంగా ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఓ పీడ కలగా భావిస్తూ కొన్ని మీమ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus