Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Vakeel Saab: వకీల్ సాబ్ ఆమె కెరీర్ కు మైనస్ అయిందా..?

Vakeel Saab: వకీల్ సాబ్ ఆమె కెరీర్ కు మైనస్ అయిందా..?

  • May 6, 2021 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: వకీల్ సాబ్ ఆమె కెరీర్ కు మైనస్ అయిందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా గత నెలలో విడుదలై కరోనా సెకండ్ వేవ్ వల్ల భారీగా కలెక్షన్లను రాబట్టలేదనే సంగతి తెలిసిందే. అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై వింత రూమర్ వైరల్ అవుతుండటంతో పవన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. వకీల్ సాబ్ సినిమా పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

పింక్ సినిమాకు వకీల్ సాబ్ సినిమాకు స్క్రిప్ట్ పరంగా అనేక మార్పులు జరిగాయి. అయితే వకీల్ సాబ్ సినిమా హిందీలో రీమేక్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. బోనీకపూర్ హిందీలో మరో స్టార్ హీరోతో వకీల్ సాబ్ సినిమాను రీమేక్ చేయనున్నారని వైరల్ అవుతున్న వార్త సారాంశం. అయితే హిందీ నుంచి రీమేకైన సినిమాను మళ్లీ హిందీలో రీమేక్ చేయడం నిజమయ్యే అవకాశం లేదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ వస్తుందని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో కూడా ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాగా వకీల్ సాబ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కరోనా ప్రభావం లేకపోతే ఈ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించేదని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు ప్రభావం కూడా వకీల్ సాబ్ కలెక్షన్లపై బాగానే పడినట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ సినిమా హిట్టైనా శృతిహాసన్ కు మాత్రం ఈ సినిమా చెడ్డపేరు తెచ్చిపెట్టింది. శృతి పాత్ర చిత్రీకరణ ఏ మాత్రం బాలేదని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శృతి కెరీర్ కు వకీల్ సాబ్ మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #movie news
  • #Movies Ananya Nagalla

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

3 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

8 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

9 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

7 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

8 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

10 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

11 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version