Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Tollywood: టాలీవుడ్‌ రీసెంట్‌ సినిమాల పరిస్థితికి కారణమిదేనా..?

Tollywood: టాలీవుడ్‌ రీసెంట్‌ సినిమాల పరిస్థితికి కారణమిదేనా..?

  • May 12, 2022 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: టాలీవుడ్‌ రీసెంట్‌ సినిమాల పరిస్థితికి కారణమిదేనా..?

తెలుగు వారికి సెంటిమెంట్లు ఎక్కువ… తెలుగు సినిమాలకు సెంటిమెంట్లు ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఇలాంటి ఓ సెంటిమెంటే టాలీవుడ్‌ను పట్టి పీడిస్తోందా? అవుననే అంటున్నాయి సోషల్‌ మీడియా వర్గాలు. టాలీవుడ్‌లో రీసెంట్‌గా వచ్చి పరాజయం పాలైన సినిమాల వెనుక కామన్‌ పాయింట్‌ ఒకటుంది. ఈ మేరకు కామెంట్లతో సోషల్‌ మీడియాను నింపేస్తున్నారు. మీరు కూడా చూసే ఉంటారు. ‘ఆయన్ను కలవడమే తప్పా?’ అనే పోస్టులు మీకు కూడా కనిపించే ఉంటాయి.

తక్కువ ధరకే సినిమా పేరుతో ఏపీ ప్రభుత్వం కొన్ని నెలలపాటు ఒంటెద్దు పోకడలకు పోయింది. ప్రజల నుండి, ఇండస్ట్రీ జనాల నుండి ఎంత వ్యతిరేకత వచ్చినా, రిక్వెస్టులు వచ్చినా వినిపించుకోలేదు. అయితే చిరంజీవి నేతృత్వరంలో వరుస మీటింగ్‌లు, గ్రూప్‌ మీటింగ్‌లు జరిగాక అప్పుడు ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పుడు అదే టాలీవుడ్‌ను ఇబ్బందులు పెడుతోందా. ఏమో మరి ఫలితాలు చూస్తుంటే, సెంటిమెంట్లను నమ్మే వారికి అదే అనిపిస్తోంది. కావాలంటే ఓసారి మీరే చూడండి.

తెలుగు సినిమా బృందం… ఏపీ సీఎంను కలవడానికి ముందు, కొత్త టికెట్‌ ధరల జీవో రావడానికి ముందు టాలీవుడ్‌లో వరుస హిట్లు వచ్చాయి. ‘అఖండ’, ‘పుష్ప’, ‘భీమ్లా నాయక్‌’, ‘బంగార్రాజు’ అంటూ హిట్లే హిట్లు. కానీ ఇటీవల కాలంలో అలాంటి హిట్లే కరువయ్యాయి. ‘రాధేశ్యామ్‌’ సంక్రాంతికి వచ్చి తుస్‌ మనిపించగా, ‘ఆచార్య’ మొన్నీ మధ్య వచ్చి బాబోయ్‌ అనిపించింది. ఈ రోజు ‘సర్కారు వారి పాట’ వచ్చి సప్పగా మారిపోయింది. ఈ మూడు సినిమాలకు ఒక కామన్‌పాయింట్‌ ఉంది.

అదే… వీళ్లంతా సినిమా ఇండస్ట్రీ కోసం ఆ మధ్య వెళ్లి ఏపీ సీఎంను కలవడం. ఆయనను కలవడంలో ఎలాంటి తప్పులేదు. తప్పుకాదు కూడా. కానీ ఆయనను కలసి హీరోల సినిమాలు దారుణంగా పరాజయం పాలవుతుండటంపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌, ట్రోల్స్‌ కనిపిస్తున్నాయి. సినిమా కథల ఎంపిక, రాత, తీత విషయంలో సీఎం జగన్‌ ప్రమేయం లేకపోవచ్చు. కానీ సెంటిమెంట్లను నమ్మే మన టాలీవుడ్‌ జనాలు అలా అనుకుంటున్నారు. ఇక్కడో విషయం ఏంటంటే.. ఆయనను కలిసిన హీరోల సినిమాలన్నీ వచ్చేశాయ్‌. సో ఇక ఫ్లాప్‌లు ఉండవు అనుకోవచ్చు అని కూడా కామెంట్స్‌ కనిపిస్తున్నాయి.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #AP CM Jagan Mohan Reddy
  • #Movies
  • #Radhe shyam
  • #Sarkar Vaari Paata

Also Read

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

SSMB29: శ్రీరాముని గానే కాదు శ్రీకృష్ణుడిగా కూడా మహేష్ .. జక్కన్న బాబుని ఫుల్లుగా వాడేస్తున్నాడా?

related news

Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

SIIMA 2025:  ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

trending news

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

7 hours ago
Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

8 hours ago
Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

8 hours ago
Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

8 hours ago
Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

10 hours ago

latest news

Thaman: కొత్త ప్రయత్నం: దేవీ గొట్టం తెస్తే.. తమన్‌ డబ్బా తీసుకొచ్చారు!

Thaman: కొత్త ప్రయత్నం: దేవీ గొట్టం తెస్తే.. తమన్‌ డబ్బా తీసుకొచ్చారు!

10 hours ago
Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

1 day ago
Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version